Telangana Elections 2023: సెలవనుకుని బీరు తాగి పడుకునే వాళ్లందరూ.. లేచి వచ్చి ఓటు వేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Aravind Cast His Vote: ఓటు వేయకుండా.. ప్రభుత్వాలను విమర్శించే హక్కు మనకు లేదని సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. పోలింగ్ రోజును సెలవు అనుకుని పడుకునే వాళ్లందరూ లేచి వచ్చి ఓటు వేయండని కోరారు. అల్లు అరవింద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెంబర్ 153లో తన ఓటును వేశారు.
పోలింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ… ‘ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. మనకు ఈ ప్రభుత్వం ఏం ఇస్తుందనుకోవద్దు. హాలీడే కదా అని బీరు తాగి ఇంట్లో పడుకునే వారు చాలా మంది ఉన్నారు. అలా చేస్తే.. ఆ తర్వాత ఎమ్మెల్యేను ప్రశ్నించే హక్కు వారికి ఉండదు. అందరూ లేచి వచ్చి ఓటు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత’ అని అన్నారు.
Also Read
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
Also Read: Telangana Elections 2023: ఆక్సిజన్ సిలిండర్‌తో.. ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కి!
ఇదే పోలింగ్ కేంద్రంలో ఉదయం సైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓటేశారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, హీరో అల్లు శిరీష్‌లు బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ (పోలింగ్ బూత్ 153) వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి తమ కుటుంబసభ్యులతో కలిసి జూబ్లీక్లబ్‌లో ఓటు వేశారు. మెగాస్టార్ భార్య సురేఖ, కూతురు శ్రీజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!