Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Drugs Alert Ethylene Glycol Found In Almont Kid Syrup

Telangana Drugs Alert: ప్రజలకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ హెచ్చరిక.. ఈ పిల్లల సిరప్ వాడొద్దు!

Published Date :January 10, 2026 , 10:40 am
By RAMAKRISHNA KENCHE
Telangana Drugs Alert: ప్రజలకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ హెచ్చరిక.. ఈ పిల్లల సిరప్ వాడొద్దు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telangana Drugs Alert: తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO), ఈస్ట్ జోన్, కోల్‌కతా నుంచి భారీ హెచ్చరిక అందింది. ఆల్మంట్‌ కిడ్‌ సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఈ సిరప్‌లో అత్యంత విషపూరితమైన పదార్థమైన ఇథిలీన్ గ్లైకాల్ (EG) కల్తీ చేయబడినట్టు తేలింది.

READ MORE: Trump-Iran: 217 మంది నిరసనకారుల మృతి.. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

ఇథిలీన్ గ్లైకాల్ కల్తీ ఉన్నట్లు గుర్తించిన సిరప్ వివరాలు:
అల్మాంట్-కిడ్ సిరప్ (లెవోసెటిరిజైన్ డైహైడ్రోక్లోరైడ్, మోంటెలుకాస్ట్ సోడియం సిరప్)
బ్యాచ్ నెం. AL-24002
తయారీ తేదీ జనవరి-2025
గడువు తేదీ డిసెంబర్-2026

ఈ సిరప్‌ను ట్రైడస్ రెమెడీస్, ప్లాట్ నెం. డి-42, డి-43, ఫేజ్-II, ఇండస్ట్రియల్ ఏరియా, హాజీపూర్, వైశాలి-844102, బీహార్ తయారు చేసింది. ప్రజలు తమ వద్ద ఈ సిరప్ ఉన్నట్లయితే, దాని వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని, ఆలస్యం చేయకుండా సమీపంలోని డ్రగ్స్ కంట్రోల్ అథారిటీకి తెలియజేయాలని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సూచించింది. అలాగే, ఈ ఉత్పత్తి తమ వద్ద ఉన్నట్టు నేరుగా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌కు టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 ద్వారా కూడా సమాచారం ఇవ్వవచ్చని తెలిపింది. ఈ నంబర్ అన్ని పని దినాలలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేస్తుంది.

READ MORE: Hyderabad: ప్రాణం తీసిన వేగం.. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు, సహాయ సంచాలకులందరికీ, ఈ ఉత్పత్తి బ్యాచ్‌కు సంబంధించిన అందుబాటులో ఉన్న స్టాక్‌లను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పపంపిణీ చేయకుండా లేదా విక్రయించకుండా రిటైలర్లు, వ్యాపారులు, పంపిణీదారులు, ఆసుపత్రులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు మొదలు పెట్టింది. ఈ సిరప్ వల్ల ఎవ్వరికీ ఎలాంటి హాని జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.ఇథిలీన్ గ్లైకాల్ విషపూరిత ప్రభావాల వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించిన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆసుపత్రులకు సూచనలు చేశారు.
 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Almont Kid Syrup warning
  • CDSCO drug alert
  • Children syrup contamination
  • Drug Control Administration Telangana
  • Drug safety Telangana

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions