Telangana Drugs Alert: తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO), ఈస్ట్ జోన్, కోల్‌కతా నుంచి భారీ హెచ్చరిక అందింది. ఈ హెచ్చరిక ప్రకారం, ఒక ప్రయోగశాల నివేదికలో కింది సిరప్‌లో అత్యంత విషపూరితమైన పదార్థమైన ఇథిలీన్ గ్లైకాల్ (EG) కల్తీ చేయబడినట్టు తేలింది.