KTR Birthday Special: ఒకప్పుడు చికెన్, లిక్కర్ బాటిళ్లు పంచితే.. ఇప్పుడు టమాటాలు పంచుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Birthday Special: టమాటా ధరలు పెరగడం వల్ల సామాన్యుల కిచెన్ బడ్జెట్‌పై భారం పడుతుండగా, తెలంగాణలోని అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు 47వ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం (జూలై 24) మహిళలకు ఉచితంగా టమాటాలు పంపిణీ చేశారు. వరంగల్‌లోని BRS నాయకుడు రాజనాల శ్రీహరి నగరంలోని చౌరస్తా సెంటర్లో సుమారు 250 నుండి 300 మంది మహిళలకు ఒక్కొక్క బుట్టలో 1.5 కిలోల టమాటాలు పంపిణీ చేసినట్లు చెప్పారు.
రామారావును సీఎంగా చూడాలని కల
ఏదో ఒక రోజు తెలంగాణకు రామారావు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు శ్రీహరి చెప్పారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తనయుడు, తెలంగాణ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన రామారావు రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. శ్రీహరి గతేడాది 200 మంది పార్టీ కార్యకర్తలకు చికెన్, మద్యం పంపిణీ చేసి వార్తల్లో నిలిచారు.
Also Read
- Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
- OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
- OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
- Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
Read Also:Andhra Pradesh: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై సర్కార్ ఫోకస్.. నేడు ప్రారంభించనున్న సీఎం
BRS leader Rajanala Srihari, who earlier distributed liquor and chicken to mark party’s entry into national politics, now distributed expensive #tomatoes in #Warangal under the #GiftASmile initiative to mark #BRS working president #KTR ‘s birthday.#HappyBirthdayKTR #Telangana https://t.co/XzzUtpy3ch pic.twitter.com/wIhA7TkcwA
— Surya Reddy (@jsuryareddy) July 24, 2023
బీఆర్ఎస్ను గతంలో టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి)గా పిలిచేవారు. పార్టీ పేరు మార్పునకు ఎన్నికల సంఘం గతేడాది ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం చంద్రశేఖర్‌రావు గులాబీ జెండాను లాంఛనంగా ఎగురవేసి ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాన్ని ఇచ్చారు. ఈ నినాదం బీజేపీ ‘అబ్ కీ బార్, మోదీ సర్కార్’ లాంటిదే.
Read Also:IND vs WI 2nd Test: భారత్, విండీస్ రెండో టెస్టు డ్రా.. సిరీస్ 1-0తో రోహిత్ సేన సొంతం!
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!