BC Janardhan Reddy: నరసరావుపేటలో కే – రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం కావడం శుభపరిణామం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BC Janardhan Reddy: దేశంలోనే పేరుగాంచిన విద్యాసంస్థలకు కేంద్రమైన నరసరావుపేటలో కే – రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించడం శుభపరిణామమని అని బనగానపల్లె టీడీపీ మాజీ శాసనసభ్యులు బీసీ జనార్థన్ అన్నారు. ఇవాళ నరసరావుపేట పట్టణంలో మాజీ ఉపరాష్ట్రపతి కె. వెంకయ్యనాయుడితో కలిసి కే – రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించిన బీసీ జనార్థన్ రెడ్డి… కే – రిడ్జ్ యాజమాన్యానికి, విద్యార్థిని, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
Read Also: Ambedkar Statue: భారీ అంబేడ్కర్ విగ్రహం, స్మృతి వనాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
నరసరావుపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కే – రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బనగానపల్లె టీడీపీ మాజీ శాసనసభ్యులు బీసీ జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వాలన చేసి, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు కరతాళధ్వనుల మధ్య కే – రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను వెంకయ్యనాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసీ జనార్థన్ రెడ్డి ప్రసంగిస్తూ. .కే – రిడ్డ్ యజమాన్యానికి , విద్యార్థిని, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ పిల్లలకు మంచి ఆహ్లాదకరవాతావరణంలో సకల వసతులు ఉన్నప్పుడే అత్యుత్తమ విద్య అందుతుందని తల్లిదండ్రులు భావిస్తున్నారని.. ఆ దిశగా కే – రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నరసరావుపేట అంటే గుర్తు వచ్చేది..విద్యాసంస్థలు..మా రాయలసీమ నుంచి కూడా ఇక్కడ చదువుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అయ్యారని బీసీ జనార్థన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే, ధూళిపాల నరేంద్ర, జీ.వీ.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?