Tammineni Veerabhadram: పేదల ఇండ్లు, ఇళ్లస్థలాలకై త్వరలో కేసీఆర్‌ను కలుస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్న పేదలకు సీపీఎం అండగా ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మిగితా జిల్లాలతో పొలిస్తే జనగామలో విచిత్ర పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 2013లో అప్పటి ప్రభుత్వం 1,144 మందికి పట్టాలిచ్చి భూములను చూపించలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలంలో పేదలకు డబల్ ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తామని, కొన్ని ఇండ్లు మాత్రమే నిర్మాణం చేసిందన్నారు తమ్మినేని వీరభద్రం.
Also Read : Karnataka election: కర్ణాటక బీజేపీ అగ్రనేతకు మోడీ ఫోన్.. ఈశ్వరప్ప విధేయత ప్రశంసలు
Also Read
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- 10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
అర్హులకు సర్వే చేసి కేటాయించిన వాటిని మళ్ళీ రీసర్వే చేస్తామని చెప్పడం అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. పేదల ఇండ్లు, ఇళ్లస్థలాలకై త్వరలో సీఎం కేసీఆర్‌ను కలుస్తానని ఆయన అన్నారు. అంతేకాకుండా.. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కోర్టులో న్యాయం జరగకపోతే చనిపోయేదాకా పోరాడుతామని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంతో పోరాడడానికి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కానీ పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడడానికైనా సిద్ధమని ఆయన వెల్లడించారు.
Also Read : Harish Rao: గులాబీ పార్టీ ప్రజలకు గులాంగిరి చేస్తుంది.. ఢిల్లీ పెద్దలకు కాదు..
తాజావార్తలు
-
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
-
RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!