Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Tamil Nadu Vck Supports Vijay Tvk Government Formation

Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్‌కు వీసీకే మద్దతు

Published Date :May 9, 2026 , 4:53 pm
By Suresh Maddala
  • తమిళనాడు రాజకీయ అనిశ్చితికి తెర
  • విజయ్‌కు వీసీకే పార్టీ మద్దతు లేఖ అందజేత
  • 118కు చేరిన విజయ్ బలం
  • ప్రమాణస్వీకారానికి తొలగిన అడ్డంకులు
Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్‌కు వీసీకే మద్దతు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

హమ్మయ్య.. ఎట్టకేలకు తమిళనాడులో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గత 6 రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ఫుల్‌స్టాప్ పడింది. వీసీకేకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. విజయ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. టీవీకేకు మద్దతు తెల్పుతూ వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ లేఖ అందజేశాడు. టీవీకే నేత ఆధవ్ అర్జునకు లేఖను అందజేశారు. దీంతో విజయ్ బలం 118కు చేరింది.

వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కు చేరడంతో మరికాసేపట్లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను విజయ్ కలవనున్నారు. మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేయనున్నారు. మొత్తానికి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేస్తే విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు.

Also Read

  • UP: రేపే యోగి కేబినెట్ విస్తరణ.. ఎన్నికల వేళ కొత్త ముఖాలకు ఛాన్స్!
  • Mamata Banerjee: "మాజీ సీఎం కాదు".. మమతా ఎక్స్ బయోలో పొలిటికల్ మెసేజ్..
  • Tamil Nadu: కాసేపట్లో వీసీకే ప్రెస్‌మీట్.. విజయ్‌కు మద్దతుపై ఉత్కంఠ
  • Trisha - Vijay : త్రిష వల్లే విజయ్'కు ఇన్ని ఇబ్బందులా?
Add as a preferred
source on google

ఇదిలా ఉంటే ఈరోజు సాయంత్రమే గవర్నర్ అర్లేకర్ కేరళం వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ప్రమాణస్వీకారం ఈ రాత్రికే ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పరిస్థితులు గందరగోళంగా మారాయి. ఈ నేపథ్యంలో మళ్లీ పరిస్థితులు చేజారకముందే ప్రమాణస్వీకారం చేస్తే మంచిది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సోమవారం వెలువడిన ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించవచ్చని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా అంచనాలు తారుమారయ్యాయి. పూర్తి మ్యాజిక్ ఫిగర్‌తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని విజయ్‌కు సూచించారు. దీంతో కాంగ్రెస్, వామపక్షాల మద్దతు ఇవ్వడంతో విజయ్ బలం 116కు చేరింది. అయితే మరో రెండు స్థానాలు ఉన్న వీసీకేకు చెందిన పార్టీ మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గింది. దీంతో మ్యాజిక్ ఫిగర్‌కు విజయ్ చేరుకోకపోవడంతో రాజకీయ అనిశ్చితి అలానే కొనసాగింది. మొత్తానికి విజయ్‌కు మద్దతు ఇవ్వాలని వీసీకే నిర్ణయం తీసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Rajendra Arlekar
  • Tamil Nadu Assembly
  • Tamil Nadu latest news
  • Tamil Nadu Politics
  • Thirumavalavan

తాజావార్తలు

  • Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్‌కు వీసీకే మద్దతు

  • Ragi Sweet Bondalu : రుచికి తోడు ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి బోండాలు.. పిల్లలు మళ్లీ మళ్లీ అడుగుతారు.!

  • Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’

  • UP: రేపే యోగి కేబినెట్ విస్తరణ.. ఎన్నికల వేళ కొత్త ముఖాలకు ఛాన్స్!

  • Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions