Trisha – Vijay : త్రిష వల్లే విజయ్’కు ఇన్ని ఇబ్బందులా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ఏదో ఒక ట్రెండింగ్ అంశం మీద వీడియోలు చేస్తూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా వైరల్ అవ్వాలని చూస్తూ ఉంటారు. సెలబ్రిటీల జాతకాలు చెప్పడం, అవి నెట్టింట వైరల్ కావడం, ఆ తర్వాత నెటిజన్ల నుంచి దారుణంగా ట్రోల్స్ ఎదుర్కోవడం ఆయనకు నిత్యకృత్యంగా మారిపోయింది. తాజాగా ఆయన ఫోకస్ తమిళ ‘దళపతి’ విజయ్ రాజకీయ భవిష్యత్తుపై పడింది. అయితే, ఈసారి వేణుస్వామి చెప్పిన జోస్యాలు వింటుంటే.. ఇది నిజంగా జ్యోతిష్యమా? లేక కేవలం పబ్లిసిటీ స్టంటా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వేణుస్వామి తాజా అంచనా ప్రకారం.. విజయ్ రాజకీయ ప్రయాణంలో స్టార్ హీరోయిన్ ‘త్రిష’ పేరు ఒక పెద్ద అడ్డంకిగా మారిందట. ఒకవేళ త్రిష అనే ఫ్యాక్టర్ లేకపోతే విజయ్ జాతకం మరోలా ఉండేదని ఆయన సెలవిచ్చారు. అంతేకాకుండా, ఒకవేళ విజయ్ ముఖ్యమంత్రి అయినా సరే.. ఆరు నెలలు లేదా మహా అయితే ఏడాది లోపే తమిళనాడులో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ సంచలన జోస్యం చెప్పారు. కానీ విజయ్ సన్నిహితులు, ఆయన ఎదుగుదలను దగ్గరి నుంచి చూసిన వారు మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. త్రిష వల్లే విజయ్ ఈ స్థాయికి చేరుకున్నారని, ఆన్ స్క్రీన్ మీద వారిద్దరి కాంబినేషన్ ఒక సక్సెస్ ఫుల్ కెమిస్ట్రీ అని బలంగా చెబుతున్నారు. అయితే నెగటివ్ జోస్యాలు చెబుతూ ట్రెండ్ అవ్వడం ఆయనకు కొత్తేమీ కాదు. పేర్లు చెప్పకుండా ఒక ప్రముఖ హీరో చనిపోతాడు, ఒక ప్రముఖ హీరోయిన్ విడాకులు అంటూ రాశి ఫలాలు చెప్పి ఎవరో ఒకరికి అయ్యాక తన ఖాతాలో వేసుకోవడం ఆయనకు అలవాటే.
Also Read
- Varanasi Update: ఇదొక అప్డేటే.. అసలైన బ్లాస్ట్ కోసం వేచి చూడాల్సిందే!
- Dhanush-Mammootty: మమ్ముట్టి సర్.. మరోసారి ఇలా రాకండి ప్లీజ్.. ధనుష్ కామెంట్స్ వైరల్!
- Mammootty: మీకోసమే ఇక్కడికి వచ్చాను.. తెలుగు ప్రేక్షకులపై మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Sai Pallavi & Sreeleela Dance: స్టేజ్‌పై డాన్స్ తో సందడి చేసిన స్టార్ హీరోయిన్స్.. వైరల్ వీడియో..!
తాజావార్తలు
-
Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo భారత్‌లోకి వచ్చేస్తోంది.. 50MP Sony కెమెరా, 7,000mAh బ్యాటరీతో!
-
Varanasi Update: ఇదొక అప్డేటే.. అసలైన బ్లాస్ట్ కోసం వేచి చూడాల్సిందే!
-
AP Panchayat Elections: సర్పంచ్ పదవికి వేలం పాట.. చీటీల పద్ధతిలో ఏకగ్రీవం..! ఎక్కువ మొత్తం రాసిన వ్యక్తికే పదవి!
-
Dhanush-Mammootty: మమ్ముట్టి సర్.. మరోసారి ఇలా రాకండి ప్లీజ్.. ధనుష్ కామెంట్స్ వైరల్!
-
ZP Chairman Elections: జెడ్పీ చైర్మన్ పదవులపై ఉత్కంఠ.. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఇంకా రాని క్లారిటీ..!
ట్రెండింగ్
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!