Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News Tamannaah Bhatia Kavala Song Dance By School Students Viiral

Tamannaah Bhatia: తమన్నా పాటకు స్కూల్‌ బాయ్స్‌ డాన్స్‌… మాములుగా లేదుగా!

Published Date :August 10, 2023 , 4:13 pm
By Sravani
Tamannaah Bhatia: తమన్నా పాటకు స్కూల్‌ బాయ్స్‌ డాన్స్‌… మాములుగా లేదుగా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తమన్నా భాటియా… మామూలుగానే ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. అయితే ఈ మధ్య తాను చేసిన ఓ డ్యాన్స్‌తో ఈ ముద్దుగుమ్మ మరింత ఫేమస్‌ అయిపోయింది. ఆ పాట మరేదో కాదు సూపర్ స్టార్ రజనీ కాంత్‌ నటించి ఈ రోజు విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకున్న జైలర్‌ సినిమాలోని ‘కావాలయ్యా’ సాంగ్‌. ఈ పాటను జూలై 6 న చిత్ర యూనిట్‌ విడుతల చేసింది. అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ఈ పాట రచ్చ రచ్చ చేస్తోనే ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఈ పాటకు స్టెప్పులేస్తూ తమ సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్ట్‌ చేస్తోన్నారు.

ఈ పాటలో తమన్నా రింగు రింగులా జుట్టుతో ఒక డిఫరెంట్‌ లుక్‌లో కనిపించి ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ పాట స్టెప్పులు కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో విడుదలైన నాటి నుంచే ఈ పాట వైరల్‌గా మారింది. అయితే ఇప్పుడు ఇదే పాటకు ఓ స్కూల్ బాయ్స్‌ బృందం డ్యాన్స్‌ చేసింది. బలరామ్ అనే వ్యక్తి ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా ఇప్పటి వరకు 6 మిలియన్ల మందికి పైగా ఈ పాటను చూశారు.

ఈ వీడియోలో ఓ పిల్లవాడు డ్యాన్స్‌ చేస్తూ ఉండగా అతనిని చూసి మిగిలిన వారు కూడా ఆ బాలుడిలా స్టెప్పులు వేయడం స్టార్ట్‌ చేశారు. చూడటానికి సాధారణంగానే ఉన్న ఈ వీడియో నెటిజన్లను మాత్రం విపరీతంగా ఆకర్షిస్తోంది. పిల్లల డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సూపర్ స్టార్‌ రజనీ కాంత్‌ నటించిన జైలర్‌ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ముందుగానే విడుదలైన పాటలు, టీజర్‌ మాదిరిగానే సినిమా కూడా ఆకట్టుకునే విధంగా ఉందని సినిమా చూసిన వారు చెబుతున్నారు.

View this post on Instagram

A post shared by balram (@balramrj143)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • jailer
  • Tamanna
  • tamanna kaavaala song dance
  • tamanna song dance

తాజావార్తలు

  • Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rowdy-Sheeters: హైదరాబాద్‌ పోలీసుల కీలక ఆపరేషన్‌.. 250 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ పరీక్షలు

  • Vaazha 2 : బడ్జెట్ రూ. 10 కోట్లు.. కలెక్షన్స్ రూ. 100 కోట్లు మలయాళంలో సెకండ్ హిట్ అందుకున్న సాహు గారపాటి

  • Digital Arrest Scam: ఫ్యామిలీ మొత్తం 10 గంటల పాటు డిజిటల్ అరెస్ట్.. తన ఐడియాతో చెక్‌ పెట్టిన 8వ తరగతి విద్యార్థి.. ఖంగుతిన్న కేటుగాళ్లు

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions