Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన తమన్నా భాటియా, తాజాగా ‘ఐటమ్ సాంగ్’ అనే పదంపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఐటమ్ సాంగ్ అనే పదం తనకు నచ్చదని, దాన్ని ‘స్పెషల్ డ్యాన్స్ నెంబర్’ అని మాత్రమే పిలవాలని తమన్నా కండిషన్లు పెడుతోంది. దీంతో నెటిజన్లు ఆమె వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
టాలీవుడ్లో ‘స్వింగ్ జరా’, ‘లబ్బర్ బొమ్మ’, ‘డాంగ్ డాంగ్’ మరియు జైలర్‌లో ‘కావాలయ్యా’ వంటి పక్కా మాస్ ఐటమ్ సాంగ్స్‌తోనే తమన్నా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. రీసెంట్గా బాలీవుడ్లో ‘ఆజ్ కీ రాత్’, ‘నషా’ వంటి పాటల్లో మల్లికా షెరావత్, మలైకా అరోరాలను మించి ఓవర్ ఎక్స్పోజింగ్ చేయడం వల్లే ఆమెకు అక్కడ అవకాశాలు వస్తున్నాయని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఈ పాటల ద్వారా కోట్లలో భారీ పారితోషకం, జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటూ.. తీరా ఇప్పుడు ఆ పేరును తప్పుపట్టడం హాస్యాస్పదంగా ఉందని, ఇది తమన్నా ద్వంద్వ నీతికి నిదర్శనమంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ షురూ అయ్యాయి.
Also Read
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్‌పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
తాజావార్తలు
-
Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
-
Telangana : IFS అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.!
-
EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్‌లపై కంప్లీట్ బ్యాన్!
-
Nabha Natesh : శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
-
Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!