Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home T20 World Cup T20 World Cup 2026 Prize Money How Much India New Zealand And Other Teams Earned

T20 World Cup 2026 Prize Money: టీ20 వరల్డ్ కప్‌తో పాటు భారీ ప్రైజ్ మనీ.. ఏ జట్టు ఎంత అందుకంటే?

Published Date :March 9, 2026 , 7:32 am
By Kothuru Ram Kumar
T20 World Cup 2026 Prize Money: టీ20 వరల్డ్ కప్‌తో పాటు భారీ ప్రైజ్ మనీ.. ఏ జట్టు ఎంత అందుకంటే?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

T20 World Cup 2026 Prize Money: అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ పై భారీ ఘన విజయం సాధించింది. దీనితో న్యూజిలాండ్ మూడోసారి టీ20 ప్రపంచకప్ ను ముద్దాడింది. ఈ విజయంతో భారత్ మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన మొదటి జట్టుగా కూడా నిలిచింది.

మార్చి 28న ప్రారంభం కానున్న IPL 2026.. త్వరలో పూర్తి షెడ్యూల్ విడుదల.!

Also Read

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
  • Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
  • PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..
Add as a preferred
source on google

ఈ విజయంతో భారత జట్టుపై భారీగా నగదు వర్షం కురిసింది. టోర్నమెంట్ నిర్వహించిన ఐసీసీ ఈసారి మొత్తం ప్రైజ్ మనీ పూల్‌ ను రూ.120 కోట్లుగా నిర్ణయించింది. ఇందులో విజేతగా నిలిచిన భారత్‌కు అత్యధిక భాగం లభించింది. భారత జట్టు విజేతగా 3 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.27.48 కోట్లు) ప్రైజ్ మనీగా అందుకుంది. గత ఎడిషన్‌ తో పోలిస్తే ఈ మొత్తం కాస్త ఎక్కువ. గతసారి ఛాంపియన్‌ గా నిలిచినప్పుడు భారత్‌ కు 2.34 మిలియన్ డాలర్లు (రూ.23 కోట్లు) మాత్రమే లభించాయి.

Sanju Samson: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర!

ఫైనల్లో ఓడిపోయినప్పటికీ న్యూజిలాండ్ జట్టుకు కూడా ప్రైజ్ మనీ బాగానే లభించింది. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ కు 1.6 మిలియన్ డాలర్లు (రూ.14.65 కోట్లు) అందించారు. సెమీఫైనల్‌ లో పరాజయం పాలైన సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లకు చెరో 7.9 లక్షల డాలర్లు (సుమారు రూ.7.24 కోట్లు) చొప్పున ప్రైజ్ మని లభించింది. అదేవిధంగా సూపర్-8 దశ వరకు చేరుకుని సెమీఫైనల్‌కు చేరలేకపోయిన ప్రతి జట్టుకు 3.8 లక్షల డాలర్లు (రూ.3.48 కోట్లు) ప్రైజ్ మనీగా అందించారు. గ్రూప్ స్టేజ్‌లో పాల్గొన్న అన్ని జట్లకు కూడా 2.5 లక్షల డాలర్లు (రూ.2.29 కోట్లు) లభిస్తాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket news
  • cricket world cup prize money
  • ICC Prize Money Distribution
  • ICC T20 World Cup prize pool
  • India T20 World Cup 2026 winner

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions