Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sushmita Konidela Comments On Upasana Konidela Bonding Mega Family

Sushmita Konidela: ఉపాసనపై సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు.. “మా మధ్య ఉన్నది కేవలం బంధుత్వం మాత్రమే కాదు!”

Published Date :March 8, 2026 , 4:58 pm
By Shiva Ganesh
Sushmita Konidela: ఉపాసనపై సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు.. “మా మధ్య ఉన్నది కేవలం బంధుత్వం మాత్రమే కాదు!”
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Sushmita Konidela: మెగా కుటుంబంలో ఆడపడుచు, కోడళ్ల మధ్య అనుబంధం ఎలా ఉంటుందనే కుతూహలం అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది. సాధారణంగా ఇళ్లలో ఉండే అత్తాకోడళ్లు, ఆడపడుచుల గొడవలకు భిన్నంగా.. మెగా ఫ్యామిలీలో అందరూ ఒకే తాటిపై ఉంటూ ఒకరికొకరు అండగా నిలుస్తుంటారు. తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సుస్మిత కొణిదెల, తన తమ్ముడు రామ్ చరణ్ భార్య ఉపాసనతో తనకున్న స్నేహాన్ని వివరిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఉపాసన కేవలం తన తమ్ముడి భార్య మాత్రమే కాదని, అంతకు మించి ఒక మంచి స్నేహితురాలని ఆమె కొనియాడారు.

READ ALSO: Iran Ship Attack: ఇరాన్ యుద్ధనౌక దాడిలో “విషాద కోణం”.. కమాండర్ మొండితనానికి 87 మంది బలి..

Also Read

  • Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
  • Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్‌, పీఎస్‌లో ఫిర్యాదు..
  • Suvendu Adhikari: నేడే సువేందు ప్రమాణ స్వీకారం.. దీదీని గద్దె దించిన బెంగాల్‌ బాద్‌షా గురించి ఆసక్తికర విషయాలు..
  • Bottle Gourd Moong Dal Cheela Recipe: బ్రేక్‌ఫాస్ట్‌ కోసం కరకరలాడే సొరకాయ-పెసరపప్పు చిల్లా.. ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది!
Add as a preferred
source on google

ఉపాసన వ్యక్తిత్వం గురించి సుస్మిత మాట్లాడుతూ.. ఆమె ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా చాలా ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. “ఉపాసన ఏ విషయాన్ని కూడా నెగటివ్‌గా లేదా సీరియస్‌గా తీసుకోదు. ప్రతి పరిస్థితిని చాలా తేలికగా (Lightly) తీసుకుంటూ, ఇంటి వాతావరణం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటుంది. ‘కీప్స్ ద పీస్ ఆఫ్ ద హౌస్’ అనే సూత్రాన్ని ఆమె పాటిస్తుంది” అని సుస్మిత ప్రశంసించారు. ఉపాసనకు ఆహారం అంటే ఎంత ఇష్టమో, ఇతరులకు వడ్డించడం అంటే అంతకంటే ఎక్కువ ఇష్టమని వెల్లడించారు. “ఆమెకు ఫుడ్ అంటే ఒక సెలబ్రేషన్ లాంటిది. అందరికీ మంచి పోషకాహారం అందించాలనే ఉద్దేశంతోనే ఆమె ‘అత్తమ్మాస్ కిచెన్’ అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. ఆరోగ్యం విషయంలో ఆమెకు ఉన్న స్పృహ కుటుంబం మొత్తానికి ఎంతో ఉపయోగపడుతోంది” అని పేర్కొన్నారు. అలాగే ఉపాసనకు పిల్లలంటే ప్రాణమని, పిల్లలకు సెలవులు వచ్చాయని తెలిస్తే చాలు.. వారిని ఇంటికి పిలిపించి వారితో కలిసి ఆటపాటలతో అల్లరి చేస్తుందని చెప్పుకొచ్చారు. క్లిన్ కారా రాకతో మెగా ఇంట్లో సందడి మరింత పెరిగిందని, ఒక తల్లిగా, కోడలిగా ఉపాసన అన్ని బాధ్యతలను ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేస్తోందని చెప్పారు. వృత్తిరీత్యా బిజినెస్ ఉమెన్‌గా ఎంత బిజీగా ఉన్నా, కుటుంబ సభ్యులతో సమయం గడపడంలో ఉపాసన ఎప్పుడూ ముందుంటుందని సుస్మిత చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

READ ALSO: Sanju Samson: ధోనీ రికార్డుపై కన్నేసిన సంజు.. చరిత్ర సృష్టించేందుకు ఒక్క పరుగు దూరంలో!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Athamma's Kitchen Upasana
  • mega family
  • Mega Family Bonding
  • Ram Charan
  • Ram Charan Sister Sushmita

తాజావార్తలు

  • Kiran Abbavaram: ఫ్లాప్ ఇచ్చినా తగ్గేదేలే.. రిస్క్ అని తెలిసినా డైరెక్షన్ వైపు అబ్బవరం..

  • Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు

  • Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్‌, పీఎస్‌లో ఫిర్యాదు..

  • Kedar Jadhav: సచిన్‌తో పోలికలా? 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కేదార్ జాదవ్ సంచలన వ్యాఖ్యలు!

  • Suvendu Adhikari: నేడే సువేందు ప్రమాణ స్వీకారం.. దీదీని గద్దె దించిన బెంగాల్‌ బాద్‌షా గురించి ఆసక్తికర విషయాలు..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions