Suryapet Junction: ‘సూర్యాపేట్ జంక్షన్’ ట్రైలర్ విడుదల.. “మారని రాజకీయం, ఆగని రాక్షస క్రీడ”..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కొత్తగా మా ప్రయాణం’ చిత్రంలో హీరోగా నటించిన ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన సినిమా ‘సూర్యాపేట్ జంక్షన్’. ఈ చిత్రాన్ని యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ నిర్మించింది. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించారు. ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.
READ MORE: South India Shopping Mall: మహబూబ్‌నగర్‌లో సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ 39వ షోరూమ్ ప్రారంభం
Also Read
- Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ… ఈ సినిమాకు కథ తానే రాసినట్లు చెప్పారు. ఈ కథ సూర్యాపేట పరిసరాల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో ఉండనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉచిత పథకాలు తీసుకోవడం వల్ల మధ్యతరగతి ప్రజలు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటున్నారో ఈ కథ తెలియజేస్తుందన్నారు. ఇది మంచి కథ అని.. తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరించి, హిట్టు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా సహజంగానే ఉంటాయని చెప్పారు. నాలుగు పాటలు ప్రేక్షకును అలరిస్తాయన్నారు. ఇందులో యూత్‌కు బాగా నచ్చే సబ్జెక్టు ఉందని హీరోయిన్ నైనా తెలిపింది.
READ MORE: Vangalapudi Anitha: కూటమి ప్రభుత్వంలో 10 శాతం నేరాలు తగ్గాయి
తాజావార్తలు
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?