Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. విచారణ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.. అయితే, ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం.. హరీష్ సాల్వే కొన్ని ఇబ్బందుల వల్ల ఈరోజు కోర్టుకు రాలేక పోయారని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ఈ కేసును మూడు వారాలు వాయిదా వేయాలని కోరారు.. అయితే, వీలయినంత త్వరగా డేట్ ఇవ్వండని కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరపు న్యాయవాది రంజిత్ కుమార్.. ఇక, ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. దాంతో ఈ కేసును రెండు వారాలు కేసును వాయిదా వేసింది.. ఫిబ్రవరి 26వ తేదీన కేసు విచారణ ఉంటుందని తెలిపింది ధర్మాసనం.. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ నెల 26వ తేదీన కేసు విచారణ చేపట్టనుంది.. కాగా, ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఏపీ సీఐడీ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన విషయం విదితమే.
Read Also: PM Modi: భారతీయ విలువలపై ఆధారపడిన విద్యావ్యవస్థ మనకు అవసరం..
Also Read
తాజావార్తలు
-
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
-
EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్‌డ్రాయల్, నామినేషన్‌పై ప్రభావం
-
Trump: ట్రంప్‌నకు సెనేట్ షాక్.. అధ్యక్షుడి ప్రాతిపాదనకు ఎదురుదెబ్బ
-
Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
-
NDA: డీలిమిటేషన్‌కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!