Sunil : తమిళ్ సినిమాలకు భారీగా ఛార్జ్ చేస్తున్న సునీల్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సునీల్.. టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు . హీరోగా ఎంట్రీ ఇచ్చి కెరీర్ లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు.. దీనితో తెలుగులో మళ్లీ కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు సునిల్..ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ లో కూడా సునీల్ బిజీ అయ్యాడు. టాలీవుడ్ లో హీరో ఎంతో కష్టపడి కమెడియన్ గా ఎదిగాడు సునిల్. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తో పాటు ఫ్యాన్ బేస్ ను కూడా పొందాడు సునిల్. కెరీర్ పీక్స్ లో ఉండగానే హీరోగా ఎంట్రీ ఇచ్చి కెరీర్ ను కాస్త డిస్ట్రబ్ చేసుకున్నాడు. హీరోగా ఆయన అంతగా సక్సెస్ అవ్వలేకపోయాడు. తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సునిల్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే తెలుగు కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు సునిల్. ప్రస్తుతం సునీల్ తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అక్కడ కూడా కమెడియన్ గా అలాగే విలన్ గా వరుస అవకాశాలు వస్తున్నాయి.
తెలుగులో సినిమాల్లో నటించినా కూడా మునుపటి లాగ ఆయనకు పాత్రలు రావడం లేదు.ఇలాంటి టైమ్ లో సునీల్ కి కోలీవుడ్ నుంచి మంచి అవకాశాలు లభించాయి.తమిళంలో సునీల్ నటించిన జైలర్ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అంతకు ముందు శివకార్తికేయన్ మహావీరన్ సినిమాలో కూడా సునీల్ విలన్ గా నటించి మెప్పించాడు . తాజాగా జైలర్ సినిమాతో కోలీవుడ్ లో కూడా సునీల్ స్టార్ గా మారాడు.జైలర్ సినిమాలో సునిల్ పాత్ర తమిళ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. దీంతో తమిళంలో సునీల్ కి వరుస ఆఫర్లు వస్తున్నాయి.ఇక లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ లో కూడా సునీల్ నటనతో మెప్పించాడు..సునీల్ పారితోషికం కూడా బారీగా పెరిగినట్టు సమాచారం.ప్రస్తుతం తెలుగు సినిమాలలో రోజుకు 30 వేలు తీసుకుంటున్న సునీల్..తమిళంలో రోజుకు 60 వేల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం
Also Read
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!