Strange thief: విచిత్ర దొంగ.. వినూత్న రిక్వెస్ట్
- హోటల్‌లో చోరీకి వచ్చిన దొంగ
- డబ్బులు లేకపోవడంతో సీసీ కెమెరా ముందు సైగలు
- రూ.20 కౌంటర్‌పై పెట్టి వాటర్ బాటిల్ తీసుకున్న వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ..హోటల్లో చోరీ చేసేందుకు సిద్దమైన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరకకుండా ఉండడానికని ఏంతో జాగ్రత్తగా ప్లాన్ వేసి చేతులకు గ్లౌజ్లు, ముఖానికి మంకీక్యాప్ ధరించి.. తను ఎంచుకున్న స్పాట్ వద్దకు చేరుకున్నాడు. సీరియస్ గా తాళం బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన ఆ దొంగకు నిరాశ ఎదురైంది. దీంతో ఏం చేయాలో అర్థం కానీ ఆ దొంగ ఒకే సీన్లో ఇద్దరు తెలుగు ప్రముఖ కమెడియన్స్ గుర్తుకు వచ్చినట్లుంది. వచ్చిన పని ఎలాగో కాలేదు ఈ యాజమాని ఎవడోగాని ఒక్క రూపాయి దాచుకోకుండా ఇంటి చుట్టు సిసి కెమెరాలను పెట్టుకున్నాడని భావించడేమో, చేసేదేంలేక దూకుడు సినిమాలో నా నటన గనుక మీకు నచ్చినట్లైతే ప్లీజ్ ఓట్ ఫర్ మీ అన్నట్లు నాగార్జున గారికి బ్రహ్మానందం సిసి కెమెరా ముందు రిక్వెస్ట్ చేసినట్టుగా ఈ దొంగ ఆ…హోటల్ యజమానికి ఇళ్లంటే పదో పరుకో పెట్టుకోపోతే దొంగలు ఎలా బ్రతకేదని వేడుకున్నాడో… లేక మీవేం బ్రతుకులురా…సామీ ఒక్క రూపాయి.. ఒక్క రూపాయైన పెట్టకపోతే ఎలా అని సిసి కెమెరా ముందు సైగలు చేశాడో కానీ మొత్తానికి ఈ సీన్లో బ్రహ్మానందం గుర్తోస్తే, మరో సిన్లో ఆలీ గుర్తుకు రావలసిందే ఎందుకంటే ఈ దొంగ పర్ఫామెన్స్ అలా ఉంది మరి.
Uttarpradesh : చేయి, ప్రైవేట్ పార్ట్స్ నరికి బ్యాగ్‌లో పెట్టుకుని తిరుగుతున్న నిందితుడు
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
ఇంట్లో అటు ఇటు మొత్తం వెతికిన ఏమి దొరక్కపోవడంతో పక్కనే ఉన్న ఫ్రీడ్జ్ తీసి వాటర్ బాటిల్ దొంగిలించి బయటకు వెళ్లి ఎమనుకున్నాడో మళ్లీ తిరిగి వచ్చి 20 రూపాయలు నోటును టేబుల్ పై వేసి పండుగ చేస్కో అనే విధంగా సినిమా సన్నివేశాన్ని గుర్తు చేశాడు ఈ దొంగ. ఒకే దొంగతనంలో ఇద్దరు హాస్యనటలులను అనుకరించినట్లు అటు బ్రహ్మానందం, ఇటు ఆలీని దించేసాడు. దీంతో ఈ వీడియో చూసిన వాళ్ళంత తెగ నవ్వుకుంటున్నారు. ఈ ఘటన రంగారెడ్ది జిల్లా మహేశ్వరం ఏమ్మార్వో ఆఫీస్ ముందున్న హోటల్లో చోటుచేసుకుది.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!