Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Stock Markets In In India Today

Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

Updated On - 10:39 AM, Tue - 21 June 22
By Mahesh Jakki
Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే 400 పాయింట్లకు పైగా ఎగిసిన ఆ తరువాత సెన్సెక్స్‌‌ 641 పాయింట్ల లాభంతో 52239 వద్ద, నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో 15550 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. జాతీయం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ లాభాలు ఎంతవరకు కొనసాగుతాయనేది చూడాల్సి ఉంది. ఒక్క ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్‌ మినహా అన్ని రంగాల షేర్లలోనే కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. దీంతో సెన్సెక్స్ 52 వేలను, నిఫ్టీ 15500 స్థాయిని అధిగమించడం విశేషం.

డాలరుతో రూపాయి మారకం విలువ రూ.78 వద్ద కొనసాగుతోంది. చాలా వరకు అన్ని కంపెనీల షేర్లు లాభాల్లోనే పయనిస్తున్నాయి. రిలయన్స్, టైటాన్, టాటా స్టీల్, కొటక్ మహీంద్ర, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, ఐచర్ మోటార్స్, ఎం అండ్ ఎం, హిందాల్కో, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్‌ లాభాల్లో కొనసాగుతున్నాయి.

  • Tags
  • bell indices
  • BSE
  • business news
  • india
  • IT

RELATED ARTICLES

Stock Market: లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

Stock Markets: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఆల్‌టైం కనిష్టానికి రూపాయి పతనం

Stock Market : లాభాల్లో ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు..

Stock Markets: మూడో రోజు ఢమాల్.. స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు

Moto G42: మోటొరోలా నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

తాజావార్తలు

  • David Flucker: వందేళ్ల వృద్ధుడు.. కానీ ఇంకా పనిచేస్తున్నాడు..

  • Live : ఉద్ధవ్ ఠాక్రేకు రెబల్ ఎమ్మెల్యేల కౌంటర్..మహారాష్ట్రలో రసవత్తర రాజకీయం

  • TSRTC: ప్రయాణికులకు షాక్​..! మరోసారి పెరగనున్న బస్సు చార్జీలు?

  • India Corona Cases : మళ్లీ కరోనా కల్లోలం.. 17 వేలు దాటిన కేసులు..

  • Abdul Rehman Makki: ఉగ్రవాదిని చైనా, పాకిస్థాన్ ఎందుకు కాపాడుతున్నాయి?

ట్రెండింగ్‌

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions