ఈమధ్య సీక్వెల్ సినిమాలతో పాటుగా రీమేక్ సినిమాలు కూడా ఎక్కువయ్యాయి.. ఒక ఇండస్ట్రీలో ఒక హీరో సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకోవడం వెంటనే సినిమాను రీమేక్ చేస్తున్నారు.. ఇప్పటివరకు చాలా సినిమాలు రీమేక్ అయ్యాయి.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు సైతం రీమేక్ సినిమాలను చేసి హిట్ కొట్టారు.. అందులో కొందరు హీరోలు ఇంతవరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యలేదు వారేవ్వరో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం స్టార్ ఇమేజ్…
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. ఒక సినిమా ఉండగానే మరో సినిమా లైనప్ లో పెడుతున్నాడు..ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనౌన్స్ చేశారో లేదో.. మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా ఏదో కాదు, హిందీ సినిమా రీమేక్. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్తల మేరకు బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన రైడ్ సినిమాను…