Sreeleela : అసలైన విజయం ఇప్పుడే దక్కింది.. కోలీవుడ్ ఎంట్రీపై శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు వెండితెరపై అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన అచ్చతెలుగు అమ్మాయి శ్రీలీల. కెరీర్ స్టాటింగ్ లోనే అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ, తన ఎనర్జిటిక్ డ్యాన్సులతో కుర్రకారును ఉర్రూతలూగించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తన కెరీర్లో ఒక కీలక మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు శ్రీలీల అంటే కేవలం గ్లామర్, డ్యాన్స్‌లకే పరిమితం అనే ముద్ర ఉండేది. కానీ, తాజాగా విడుదలైన ఆమె తమిళ చిత్రం ‘పరాశక్తి’ ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాతో కేవలం కమర్షియల్ హీరోయిన్‌గానే కాకుండా, నటనకు ఆస్కారమున్న పాత్రల్లోనూ తను రాణించగలనని నిరూపించుకుంది. అయితే
Also Read : Sudha Kongara : ఫేక్ ఐడీలు, నెగటివ్ రివ్యూలు.. విజయ్ ఫ్యాన్స్‌పై సుధా కొంగర ఫైర్!
Also Read
- Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం 'అల్లం మురబ్బా' ఇంట్లోనే చేసుకోండి ఇలా..
- Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..
- 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
- Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
తాజాగా జరిగిన ఒక వేడుకలో శ్రీలీల మాట్లాడుతూ.. ఈ గుర్తింపు పట్ల ఎంతో భావోద్వేగానికి గురైంది.. ‘ఎప్పుడూ నా పాటలు, డ్యాన్సుల గురించే మాట్లాడేవారు.. కానీ మొదటిసారి నా నటన గురించి గొప్పగా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది. పరిశ్రమ నుంచి వస్తున్న ఈ ప్రశంసలే నాకు దక్కిన అసలైన విజయం’ అని చెప్పుకొచ్చింది. తమిళంలో విజయవంతంగా అడుగుపెట్టిన శ్రీలీల, త్వరలోనే హిందీ చిత్ర పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. నటిగా తనను తాను నిరూపించుకున్న ఈ సమయంలో, మరిన్ని పవర్ ఫుల్ పాత్రలు ఆమెను వరిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన ప్రియాంక చోప్రా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్‌లో త్రిష..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ
ట్రెండింగ్
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత