Tammineni Sitaram: చంద్రబాబు ఈ జన్మకి జైల్లోంచి బయటకి రాలేరు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammineni Sitaram: చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఈ జన్మకి జైల్లోంచి బయటకి రారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు బాధగా ఉండవచ్చు అన్నారు. బాబు 13 చోట్ల సంతకాలు చేసారని.. స్కిల్ స్కాం రెడ్ హ్యాండెడ్ క్రైం అని తెలిపారు. చంద్రబాబు మెదటి నుంచి స్కాంల వ్యక్తేనని సీతారాం దుయ్యబట్టారు. దొరకనంత వరకూ దొర, ఇప్పుడు దొరికారని విమర్శించారు. బాబు పై చాలా కేసులలో స్టేలు ఉన్నాయని సీతారాం తెలిపారు.
Read Also: Minister KTR: గ్రూప్ 1 వాయిదా పడేలా చేసింది విపక్ష పార్టీలే..
Also Read
- Siya Goyal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 4 నెలల ముందే సియా-చేతన్ వివాహం!
- Surya Kumar Yadav: ‘ఇలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదు’.. సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహం..
- Cricket Player: తీవ్ర విషాదం.. అరుదైన వ్యాధితో మరణించిన 38 ఏళ్ల క్రికెటర్..
- Syria: సిరియా పర్యటనలో మాక్రాన్‌కు తప్పిన ప్రమాదం.. హోటల్ సమీపంలో భారీ పేలుళ్లు
జగన్ పై కేసులు పెట్టి, 16 నెలలు జైల్లో పెట్టారని సీతారాం తెలిపారు. ఏం తేల్చగలిగారు.. సిబిఐనే చేతులు ఎత్తేసిందన్నారు. భువనేశ్వరి అన్నట్లు నిజమే గెలవాలంటే స్టేల్ లు వెకేట్ చేసుకుని రావాలన్నారు. నిజమే గెలిస్తే బాబు జీవితకాలం జైల్లో ఉండాలని స్పీకర్ తెలిపారు. చంద్రబాబు తన నిర్దోశత్వాన్ని రుజువు చేసుకోవాలని..
రాష్ర్ట ఖజానాకు ట్రైస్టిగా, కాపాలాగా ఉండాలని విమర్శించారు.
Read Also: Mega Family: పిక్ ఆఫ్ ది డే.. కన్నుల పండుగగా ఉందే
మరోవైపు రోజుకి కోట్లు తీసుకునే లాయర్లు నీ తరుపున వాధిస్తున్నారు కదా.. నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోండని స్పీకర్ తెలిపారు. ఇందులో ఏం చేయటానికి లేదు .. చంద్రబాబుపై వన్ బై వన్ ఇంకా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. చంద్రబాబుని జగన్ మెహన్ రెడ్డి ఏం చేయలేదని.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిబిఐ, ఎన్ఫోర్స్ మెంట్, జిఎఫ్టీ, సెబి లాంటి సంస్థలు దర్యాప్తు చేశాయని సీతారాం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Siya Goyal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 4 నెలల ముందే సియా-చేతన్ వివాహం!
-
YRF : స్పై యూనివర్స్ కి ఎండ్ కార్డు?
-
Mythri Ravi: “గోల్డెన్ స్పూన్లు పని చేయవు!”.. మైత్రీ ప్రొడ్యూసర్ సంచలన కామెంట్స్.. ఆ స్టార్ కిడ్స్ గురించేనా?
-
Surya Kumar Yadav: ‘ఇలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదు’.. సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహం..
-
Dhanush: తమిళనాడు నెక్స్ట్ సీఎం రేసులోకి ధనుష్? దళపతి విజయ్ బాటలోనే ఆ స్టార్ హీరో !
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!