Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మృతి.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ కిషోర్
- పాస్టర్ ప్రవీణ్ కేసుపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియాకు కీలక విషయాలు
- అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు
- రెండు సీసీ ఫుటేజ్ లు లభించాయనీ తెలిపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాస్టర్ ప్రవీణ్ కేసుపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు. అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేస్తున్నామని.. ప్రధానంగా రెండు సీసీ ఫుటేజ్ లు లభించాయనీ తెలిపారు. హైదరాబాదు నుంచి బుల్లెట్ పై రాజమండ్రికి వస్తున్న సమయంలో సోమవారం అర్ధరాత్రి 11 గంటల 42 నిమిషాలకు ఒక కారుతోపాటు ఐదు వాహనాలు ప్రవీణ్ బుల్లెట్ ని దాటుకొని వెళ్లాయనీ సిసి ఫుటేజ్ ఆధారాలు ప్రదర్శించారు.. రెడ్ కలర్ కారు… ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ఒకేసారి వెళ్లాయనీ... అత్యధిక టెక్నాలజీ ఉపయోగించి కారు కోసం విచారణ చేస్తున్నామనీ తెలిపారు.
Also Read:UP: రోడ్లపై “నమాజ్” చేస్తే పాస్‌పోర్టు, లైసెన్సులు రద్దు.. యూపీ పోలీసుల వార్నింగ్..
Also Read
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
- Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ నేతృత్వంలో ఇద్దరు సిఐలు, ఎస్సై లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామనీ.. ఈ కేసులో ఎవరి వద్ద అయినా బలమైన ఆధారాలు ఉంటే దర్యాప్తు బృందానికి అందించవచ్చునీ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తామని తెలిపారు. అయితే ఈ కేసులో ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకు రాలేకపోతున్నామనీ.. సమగ్రమైన దర్యాప్తు చేసిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయనీ ఎస్పీ అన్నారు. ఈ కేసులో కొందరు సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని.. వారంతా చట్టపరిధిలో ఉన్నట్టు గుర్తుంచుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
-
Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్‌గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!