Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Sot Police Arrested Youngsters India Vs Australia Match Tickets Selling In Black

Ind vs Aus : బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్న యువకులను పట్టుకున్న ఎస్‌వోటీ పోలీసులు

Published Date :September 25, 2022 , 5:36 pm
By Gogikar Sai Krishna
Ind vs Aus : బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్న యువకులను పట్టుకున్న ఎస్‌వోటీ పోలీసులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా భారత్‌ – ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ కీలక మ్యాచ్‌ జరుగనున్నది. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్‌ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌ జరుగుతుండగా.. ఈ స్టేడియంలో ఇది మూడో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ కావడం విశేషం. అయితే.. తొలి రెండు మ్యాచుల్లో.. చెరొకటి గెలుచుకోవడంతో.. ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ పెరిగింది. దీంతో.. ఈ మ్యాచ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరానున్నారు. ఉప్పల్‌ స్టేడియంలో 55వేల మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఈ క్రమంలోనే.. మ్యాచ్‌కు పోలీసులు భారీ బలగాలను మోహరించారు. మైదానం వద్ద 2,500 మంది పోలీసులతో భద్రత కల్పించారు. స్టేడియం చుట్టుపక్కల 15కిలోమీటర్ల మేర నిఘావేశారు పోలీసులు. సుమారు 300 సీసీకెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ రూంతో అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నారు. అయితే ముందు నుంచి ఈ మ్యాచ్‌కు టికెట్ల విషయం పెద్ద సమస్యగానే మారింది. టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారని హెచ్‌సీఏపై ఆరోపణలు వచ్చాయి.

 

జింఖానా గ్రౌండ్స్‌ వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో రాష్ట్ర ప్రభుత్వం మందలించడంతో.. హెచ్‌సీఏ దిగి వచ్చింది. దీంతో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. ఇదిలా ఉంటే.. ఉప్పల్ క్రికెట్ స్టేడియం సమీపంలో బ్లాక్ లో టిక్కెట్లు విక్రయాలు జరుపుతున్న గుగులోత్ వెంకటేష్, ఇస్లవత్ దయాకర్, గుగులోత్ అరుణ్ అనే ముగ్గురు యువకులను ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 850ల టిక్కెట్ ను రూ.11,000లకి అమ్ముతుండగా పట్టుకున్న ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి.. ఆరు టిక్కెట్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం, ఉప్పల్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటి పోలీసులు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • India vs Australia
  • latest news

తాజావార్తలు

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

  • Off The Record: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి సాయం చేయబోయి.. ఆ ముగ్గురు టీడీపీ సీనియర్స్‌ అడ్డంగా బుక్కయ్యారా?

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions