Elon Musk: తన కొడుకు ఫోటో షేర్ చేసిన ఎలాన్ మస్క్.. లిటిల్ ఎక్స్ అంటూ కామెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలాన్ మస్క్ జెయిట్ ఎక్స్ అనే లోగో ముందు నిలబడి ఉన్న తన కొడుకు ఎక్స్.. ఏఈఏ-12 ఫోటోను షేర్ చేశాడు. ముద్దు లొలుకుతున్న ఎలాన్ మస్క్ కొడుకు ఫోటోనెట్టింట వైరల్ అవుతోంది. టెస్లా, స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ తన కొడుకు ఏఈఏ-12 తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఎక్స్ పక్కన లిటిల్ ఎక్స్ అనే క్యాప్షన్ తో ఆయన ఈ ఫోటోను షేర్ చేసిన వీడియోకు 56 మిలియన్లకు పైగా వ్యూస్, 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. @elonmusk తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలో లిటిల్ ఎక్స్ భారీ ఎక్స్ లోగో ముందు నిలబడి మోకాలి వరకూ ఉన్న ఖాకీ ప్యాంట్‌తో టీషర్టుతో క్యూట్ గా కనిపించాడు.
Read Also: Sapthami Gowda: ఎల్లో ఎల్లో… బ్యూటిఫుల్ పిల్లో
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
మాస్క్ కొడుకు కెమెరా వైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న లిటిల్ ఎక్స్ ఫోటో అందిరినీ ఆకర్షించింది. ఏఈఏ-12.. 2020లో జన్మించాడు. గ్రిమ్స్ తో ఎలాన్ మస్క్‌కి ఇతను మొదటి సంతానం. చాలా మందికి మస్క్ కొడుకు పేరు ఏఈ ఏ-12 పై అనుమానాలు ఉంటాయి. అసలు ఈ పేరు అర్ధం ఏంటి? ఎలా పిలుస్తారు? అంటే గ్రిమ్స్ ఈ పేరుకి గతంలో వివరణ ఇచ్చినా చాలా మందికి సరిగ్గా అర్ధం కాలేదు. కొత్తగా బావుందని మాత్రం అందరూ కితాబు ఇచ్చారు. అయితే, ఎలాన్ మాస్క్ ఏది చేసిన వినూత్నంగా ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Sony Xperia 5 V: మార్కెట్లోకి రానున్న సోనీ ఎక్స్ పీరియా 5 వీ.. ఫీచర్లు ఇవే
— Elon Musk (@elonmusk) August 25, 2023
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?