Sonia Gandhi: కరోనాతో ఈడీ విచారణకు హాజరుకాని సోనియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్” కేసు విచారణ వేగంగా సాగడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా చికిత్స కొనసాగుతోంది. ఇవాళ ఈడీ విచారణ కు సోనియా గాంధీ హాజరుకాలేకపోయారు. వైద్యులు అనుమతిస్తేనే ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరవుతారు. మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఈ రోజు (జూన్ 8) విచారణకు హాజరవ్వాలని సోనియా గాంధీకి నోటీసులు ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED).
సోనియా గాంధీకి కరోనా సోకడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఈ రోజు కాకుండా, విచారణకు ఈ.డి ని కొత్తగా వేరే తేదీ నివ్వాలని కోరినట్లు పార్టీ వర్గాల సమాచారం. జూన్ 2 వ తేదీన 75 ఏళ్ల సానియా గాంధీ కి “కరోనా” పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జూన్ 13 వ తేదీన ఈ.డి విచారణకు హాజరతున్నారు రాహుల్ గాంధీ. కక్ష సాధింపు, రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఈడీ నోటీసులు జారీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది.
Also Read
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
అప్పుడప్పుడు “నేషనల్ హెరాల్డ్” కేసు ను లక్ష్యంగా చేసుకుని, నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని వేధించేందుకు ఈ.డి లాంటి దర్యాప్తు సంస్ధలను మోడి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు. 1942 లో “నేషనల్ హెరాల్డ్” పత్రిక ప్రారంభమైంది. డబ్బు అన్నదే లేకుండా “మనీ లాండరింగ్” జరిగినట్లు ఆరోపణలేమిటని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. “మనీ లాండరింగ్” జరిగినట్లు సాక్ష్యాలు లేవని వాదిస్తున్నారు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి.
Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం, వెండి ధరలు
తాజావార్తలు
-
AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
-
Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
-
Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!