Smriti Mandhana: 45 రోజులుగా నిద్రలేని రాత్రులు.. ఎన్నో అనుభవించాం.. స్మృతి సంచలన కామెంట్స్..!
- మహిళల క్రికెట్లో చారిత్రాత్మక క్షణంపై స్మృతి భావోద్వేగ వ్యాఖ్యలు
- భారత్ తొలి ICC మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన క్షణం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని వ్యాఖ్య
- స్వదేశంలోనే ప్రపంచకప్ ఆడటం, భారత్‌లోనే ఛాంపియన్స్‌గా నిలవడం ప్రత్యేక అనుభూతి
- సాధారణంగా మైదానంలో భావోద్వేగానికి లోనుకానని, కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana: ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌లో 10,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన మిథాలీ రాజ్ గత తర్వాత ఆమె ఎదురుకున్న అనేక సందర్బాలను చెప్పుకొచ్చింది. ముఖ్యంగా 2025 నవంబర్ 2న భారత్ తన మొట్టమొదటి ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న చారిత్రాత్మక సందర్భానికి గుర్తుచేసుకుంటూ.. ఆమె తన మనసులోని భావాలను పంచుకుంది.
బ్యాటరీ బాంబ్ పేల్చిన Realme.. 10,001mAhతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనం..!
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
మహిళా ప్రపంచకప్ 2025 విజయం నాకు ఇంకా నమ్మశక్యంగా లేదు (Still sinking in). నేను సాధారణంగా క్రికెట్ మైదానంలో అంతగా భావోద్వేగానికి లోనుకాను. కానీ, ఇది చాలా అద్భుతమైన క్షణం. స్వదేశంలో ప్రపంచకప్ ఆడటం, భారత్‌లోనే ప్రపంచ ఛాంపియన్లుగా నిలవడం అనేది నా మనసు ఇంకా పూర్తిగా జీర్ణించుకోలేకపోతోందని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
అలాగే ఇదివరకు తాము ఆడిన ప్రతి వరల్డ్ కప్‌లో ఎన్నో గుండెకోతలు (Heartbreaks) అనుభవించామని.. కానీ మహిళల క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడంలో మాకు పెద్ద బాధ్యత ఉందని మేము నమ్ముతూ ముందుకు సాగమని చెప్పుకొచ్చింది. గత 40 రోజులను నేను మాటల్లో వర్ణించలేనని.. ఈ వరల్డ్ కప్ గెలవడం కోసం గత 45 రోజులుగా నిద్రలేని రాత్రులు గడిపినందుకు ఇప్పుడు ఏమాత్రం బాధగా లేదు.. ఆ కష్టమంతా ఈ విజయంతో మర్చిపోయానని చెప్పుకొచ్చింది.
Samsung Galaxy S26 సిరీస్ మొబైల్స్ కొనాలంటే పర్సులు ఖాళీ అవ్వాల్సిందేనా..!
అలాగే గత టీ20 వరల్డ్ కప్ ఓటమి మా అందరికీ చాలా కష్టంగా అనిపించింది. అందుకే ఈసారి మా ఫిట్‌నెస్‌పై, ప్రతి చిన్న విషయంలో మెరుగుపడటంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లో 4-0తో టీమిండియా ముందంజలో ఉంది.
𝗠𝘁. 𝟭𝟬,𝟬𝟬𝟬 𝗳𝘁. 𝗦𝗺𝗿𝗶𝘁𝗶 𝗠𝗮𝗻𝗱𝗵𝗮𝗻𝗮 🏔️
Perseverance never stops for the #TeamIndia vice-captain ❤️
And she is ready to scale greater heights 🙌 – By @mihirlee_58 #INDvSL | @mandhana_smriti | @IDFCFIRSTBank pic.twitter.com/N3tedFIeLH
— BCCI Women (@BCCIWomen) December 29, 2025
తాజావార్తలు
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!