New Compact SUV: మీ బడ్జెట్‌లో SUVని కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఇవి చూడండి
- గత కొన్ని సంవత్సరాలుగా SUV సెగ్మెంట్ కార్లను కొనుగోలు చేస్తున్న భారతీయ కస్టమర్లు
- 2024 సంవత్సరం ఫస్టాప్‌లో కార్ల విక్రయాలలో SUV అధికంగా విక్రయం
- 2025 సంవత్సరంలో భారత మార్కెట్లోకి 3 కొత్త కాంపాక్ట్ SUVలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లు SUV సెగ్మెంట్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. 2024 సంవత్సరం ఫస్టాప్‌లో కార్ల విక్రయాలలో SUV అధికంగా విక్రయించింది. కాంపాక్ట్ SUVలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందులో టాటా పంచ్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, ఎక్సెటర్ వంటి SUVలు ఉన్నాయి. మీరు కూడా కొత్త కాంపాక్ట్ SUVని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఇది తెలుసుకోండి. 2025 సంవత్సరంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు 3 కొత్త కాంపాక్ట్ SUVలను భారత మార్కెట్లో విడుదల చేయబోతున్నాయి. ఇంతకీ ఆ కార్లు ఏంటీ..? ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
PM Modi: మంగళవారం ప్రధాని మోడీ బర్త్ డే.. భారీ కార్యక్రమాలకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు
Also Read
- Vijay TVK Alliance: విజయ్ కూటమిలోకి ఎవరు..? మిత్రపక్షాల భేటీపై తమిళనాడులో పెరిగిన ఆసక్తి
- IND vs AFG T20: వైభవ్‌తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
కియా సిరోస్:
ఇండియాలో కియా తన కొత్త కాంపాక్ట్ SUVని 2025 సంవత్సరంలో విడుదల చేయబోతోంది. కియా సిరోస్.. ఇది రోడ్ టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. ఇక ఫీచర్లు విషయానికొస్తే, కియా సెరోస్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా.. పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉంది. ఈ కారు పవర్‌ట్రెయిన్ గురించి ఎటువంటి సమాచారం తెలియదు.
స్కోడా కైలాక్:
ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా.. ఈ ఏడాది అక్టోబర్‌లో తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రారంభించబోతోంది. స్కోడా కైలాక్.. ఇది వచ్చే ఏడాది జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నారు. స్కోడా SUV 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుందని చాలా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇది గరిష్టంగా 115bhp శక్తిని, 178Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
న్యూ హ్యుందాయ్ వెన్యూ:
హ్యుందాయ్ వెన్యూ 2019లో భారతీయ మార్కెట్లో లాంచ్ అయింది. తాజాగా.. న్యూ హ్యుందాయ్ వెన్యూని వచ్చే ఏడాది చివరి నాటికి అంటే 2025 నాటికి మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
తాజావార్తలు
-
Dollar vs UPI: డాలర్ ఆధిపత్యానికి బ్రేక్ వేయనున్న BRICS.. భారత్‌దే కీలక పాత్ర!
-
Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
-
Vijay TVK Alliance: విజయ్ కూటమిలోకి ఎవరు..? మిత్రపక్షాల భేటీపై తమిళనాడులో పెరిగిన ఆసక్తి
-
Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
-
IND vs AFG T20: వైభవ్‌తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!