Road Accident: ఏపీలో రోడ్డు టెర్రర్.. ప్రమాదంలో ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ అర్థరాత్రి పలు రోడ్డు ప్రమాదాలతో దాదాపు ఆరుగురు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక, గుంటూరు జిల్లా పెదకాకాని దగ్గర జాతీయ రహదారిపై నేటి (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న సిమెంట్ క్రషర్ వెహికిల్ ను వెనుక నుంచి టాటా ఏస్ వాహనం స్పీడ్ గా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించాగా.. 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. టాటా ఏస్ వాహనంలో డెకరేషన్ చేసే పని వాళ్ళు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని జీజీహెచ్‌కు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ నుండి రిలీజ్ కానున్న మరో ట్రైలర్..?
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ఇక, శ్రీకాళహస్తి మండల వాంపల్లి దగ్గర ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న సురావారి పల్లికి చెందిన మంగయ్య మృతి చెందాడు. అదే సమయంలో ప్రమాదం జరిగిందని గమనించి కారి దిగి సహాయం చేద్దామని వచ్చిన భార్యాభర్తలు స్వప్న, కిరణ్ కుమార్ ల పైకి అతి వేగంగా ఏర్పేడు ఏస్ఐ పోలీసు వాహనం దూసుకెళ్లింది. పోలీస్ వాహనం ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు హస్పత్రిలో చికిత్స పోందుతూ భార్య మృతి చెందగా.. భర్త కిరణ్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Read Also: Pappu Yadav : ఎంపీ పప్పు యాదవ్ పై ఎఫ్ఐఆర్ నమోదు..రూ.కోటి మోసం చేశాడని ఆరోపణలు
అలాగే, కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం పెద బ్రహ్మ దేవంలో చక్రరావు అనే వ్యక్తి రోడ్డు పక్కన పాన్ షాప్ ను నిర్వహిస్తున్నాడు. రోజులాగే, తన నాలుగేళ్ల మనవడిని షాప్ కి చక్రరావు తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే షాప్ దగ్గర ఆడుకుంటున్న సమయంలో బైక్ ని తప్పించబోయిన కారు ఒక్కసారిగా బాలుడి మీదకు దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
తాజావార్తలు
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!