Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Si Rajenderan Arrest Report

SI Rajendra : ఎస్సై రాజేంద్ర అరెస్ట్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

Published Date :August 28, 2023 , 1:40 pm
By Gogikar Sai Krishna
SI Rajendra  : ఎస్సై రాజేంద్ర  అరెస్ట్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఠాణాలో పనిచేస్తున్న ఎస్సై రాజేంద్ర అరెస్ట్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్సై రాజేంద్ర నుండి 1.7 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. Methaqualone అనే డ్రగ్స్ ను రెండు ప్యాకెట్లలో పెట్టుకున్న అమ్మేందుక ప్రయత్నించగా వాటిని సీజ్ చేశారు పోలీసులు. ఒక ప్యాకెట్ లో 980 గ్రాములు, మరో ప్యాకెట్ లో 770 గ్రాముల డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తనకు ఒక నైజీరియన్ డ్రగ్స్ ప్యాకెట్ లు ఇచ్చినట్టు ఒప్పుకున్న ఎస్సై రాజేంద్ర .. ఒక సైబర్ క్రైం కేస్ నిమిత్తం ముంబై కి వెళ్లినప్పుడు.. ముంబై లోని ఖాందేశ్వర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నిందితుడు నైజీరియన్ పట్టుకున్నారు.

Also Read : Kishan Reddy : క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయండి

అక్కడి నుండి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ లు నైజీరియన్ ను తరలిస్తున్న క్రమంలో నైజీరియన్ తో కలిసి ప్లాన్ చేశాడు ఎస్సై రాజేంద్ర. తాను డ్రగ్స్ ప్యాకెట్లు అమ్ముతానని ప్యాకెట్లు తెచ్చుకున్న రాజేంద్ర.. చిత్రపురి కాలనీ కమాన్ వద్ద ఈ నెల 25 న డ్రగ్స్ ను బ్యాగ్ లో పెట్టుకుని బైక్ పై వెళ్లాడు. అయితే.. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు రాజేంద్రన్. దీంతో.. ఎస్సై రాజేంద్ర ను చేజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు. రాజేంద్ర నుండి 50 లక్షలు విలువ చేసే సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు.

Also Read : Neeraj Chopra: భారత్‌-పాకిస్తాన్ మ్యాచ్‌ను తలపించిన ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్!

అయితే.. రాష్ట్రంలో డ్రగ్స్‌ అణిచివేతకు ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కొటిక్‌ బ్యూరో (టీన్యాబ్‌) నిఘాను పటిష్టం చేస్తూ డ్రగ్‌ విక్రేతల జాడను గుర్తిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి డ్రగ్స్‌ రాకుండా కట్టడి చేయడంతో పాటు స్థానికంగా డ్రగ్స్‌ విక్రయాలు చేసే వారిపై, వినియోగించే వారిపై కూడా ఫోకస్‌ పెట్టారు. తాజాగా.. సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఠాణాలో పనిచేస్తున్న ఎస్సై రాజేంద్ర డ్రగ్స్‌ దందా చేస్తున్నట్లు గుర్తించిన టీన్యాబ్‌ అరెస్టు చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • latest news
  • si rajendra
  • telugu news

తాజావార్తలు

  • Mijia Smart IH Rice Doger P1 4L: షియోమి అద్భుతమైన కుక్కర్‌ విడుదల.. ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకు స్మార్ట్ సొల్యూషన్

  • Tovino Thomas: బాహుబలితో మాకు లేని ప్రాబ్లెమ్.. పళ్ళి చట్టంబితో మీకు వస్తోందా?

  • Indian Rupee: ఒకప్పుడు ఈ ముస్లిం దేశాలకు రూపాయే అధికారిక కరెన్సీ.. తర్వాత ఏం అయిందంటే!

  • Tollywood: టాలీవుడ్‌కు ‘డ్రగ్’ షాక్.. 90 రోజులకోసారి టెస్ట్.. నెగటివ్ వస్తేనే సినిమా రిలీజ్?

  • Donald Trump: ‘‘ఇక మీ చావు మీరే చావండి’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..

ట్రెండింగ్‌

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions