Babar Azam: బాబర్ అజామ్‌ను కాదు.. పాకిస్థాన్‌లో ఎక్కువ సెర్చ్ చేసింది భారత ఆటగాడినే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill is the top 10 Google searches in Pakistan this year: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా శోధించిన (సెర్చ్ చేసిన) వ్యక్తిగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్‌కు ఉన్న క్రేజ్, పాపులారిటీకి ఇది సహజమే. టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ కూడా ఈ ఏడాది అత్యధికంగా శోధించిన జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు. అయితే పాకిస్థాన్‌లో గిల్ కోసం ఎక్కువ మంది వెతికారట. పాకిస్థాన్‌లో గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చ్ 2023లో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ టాప్ 10లో కూడా లేకపోవడం విశేషం.
జియో న్యూస్‌లో వచ్చిన నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌లో ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా శోధించిన జాబితాలో శుభ్‌మన్ గిల్ టాప్ 10లో ఉన్నాడు. ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ఈ జాబితాలో లేడు. గత ఏడాది కాలంగా అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో గిల్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది అత్యుత్తమ క్యాలెండర్ ఇయర్‌ను గిల్ కలిగి ఉన్నాడు. సారా టెండూల్కర్‌తో ప్రేమాయణం అనే రూమర్స్ కూడా అతడిని టాప్ 10లోకి తీసుకొచ్చాయి. ఆట, ప్రేమాయణంతో గిల్ పాపులారిటీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరిగింది.
Also Read
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
Also Read: Derek Stirling: న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ మృతి!
ఇక గూగుల్‌లో ఈ ఏడాది అత్యధిక మంది శోధించిన కీడా టోర్నీల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో వన్డే ప్రపంచకప్, ఆసియాకప్, మహిళల ప్రీమియర్ లీగ్, ఆసియా క్రీడలు, ఇండియన్ సూపర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, యాషెస్ సిరీస్, మహిళ క్రికెట్ ప్రపంచకప్, ఎస్ఏ20 ఉన్నాయి.
తాజావార్తలు
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!