ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. AA23 వస్తున్న ఈ సినిమాను ఇటీవల అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే సగం పార్ట్ షూట్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా సమ్మర్ కి ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. Also Read : RK x KH :…