SRH vs PBKS: శిఖర్ ధావన్@99.. హైదరాబాద్‌కు స్వల్ప లక్ష్యం.. బోణీ కొట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH vs PBKS: ఐపీఎల్ 2023లో భాగంగా 14వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో భాగంగా ఐపీఎల్ కెరీర్‌లోనే శిఖర్ ధావన్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ 99 పరుగులు చేసి కొంచెంలో సెంచరీ మిస్సయ్యాడు. 66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 99 పరుగులు నాటౌట్‌గా నిలిచిన ధావన్ ఒక్క పరుగు తేడాతో సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. అతని ఇన్నింగ్స్‌తో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.

Also Read
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
- Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఒంటరి పోరాటం చేసి శిఖర్ ధావన్ సిక్స్‌లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఉమ్రాన్, భువనేశ్వర్ బౌలింగ్‌లో ధాటిగా ఆడి స్కోర్ 140 దాటించాడు. మోహిత్ రథీ(1)తో కలిసి ఆఖరి వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే నాలుగు వికెట్లు తీశాడు. మార్కో జాన్‌సేన్, ఉమ్రాన్ మాలిక్ తలా రెండు వికెట్లు కూల్చారు. భువనేశ్వర్ కుమార్‌కు ఒక వికెట్ దక్కింది. హైదరాబాద్ బౌలర్లు ఎంతో చక్కగా రాణించడంతో పంజాబ్‌ను స్వల్ప స్కోరుకు కట్టడి చేయగలిగారు. ఆడిన రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన ఎస్ఆర్‌హెచ్ సొంత గ్రౌండ్‌లో ఖాతా తెరవాలనే పట్టుదలతో ఉంది.
తాజావార్తలు
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
-
Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్‌గా ఎలా మారింది?
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..