Biker OTT: ఓటీటీలోకి శర్వానంద్ ‘బైకర్’..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, మాళవిక నాయర్ హీరోయిన్గా దర్శకుడు అభిలాష్ రెడ్డి రూపొందించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘బైకర్’. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా సీనియర్ హీరో రాజశేఖర్ ఒక పవర్ఫుల్ రోల్లో మెరవడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 40 కోట్ల క్లబ్లో చేరిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ పాయింట్‌తో సాగే ఈ కథ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : Slum Dog: పూరిపై విజయ్ సేతుపతి ఎమోషనల్ పోస్ట్!
Also Read
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
తాజా సమాచారం ప్రకారం, ‘బైకర్’ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు దక్కించుకుంది. థియేటర్లలో సక్సెస్ఫుల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే 1, 2026 నుంచి స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోంది. వేసవి సెలవుల కానుకగా ఈ చిత్రాన్ని డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో మిస్ అయిన వారు మే మొదటి వారం నుంచి ఈ సినిమాను ఇంటి వద్దే కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు.
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!