Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sharwanand Bhogi Release Date Challenge Nani The Paradise Vijay Deverakonda Ranabaali

Tier 2 hero’s Fight : ‘భోగి’కి బాక్సాఫీస్ సవాల్.. నాని, విజయ్ దేవరకొండ మధ్యలో శర్వానంద్‌ గట్టెక్కుతాడా?

Published Date :February 25, 2026 , 2:24 pm
By subbarao kilari
Tier 2 hero’s Fight : ‘భోగి’కి బాక్సాఫీస్ సవాల్.. నాని, విజయ్ దేవరకొండ మధ్యలో శర్వానంద్‌ గట్టెక్కుతాడా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘భోగి’ విడుదల తేదీ ఖరారు కావడంతో, ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక చర్చ మొదలైంది. ఈ చిత్రం ఆగస్టు 28న థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ తేదీ శర్వానంద్‌కు ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, దీనికి అటు ఇటుగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు లైన్లో ఉన్నాయి.

Also Read : AJITH KUMAR : డైరెక్టర్స్‌ని రిపీట్ చేస్తోన్న అజిత్.. ఫ్లాప్ దర్శకుడికి మరో ఛాన్స్

శర్వానంద్ సినిమా విడుదల కావడానికి వారం ముందే, అంటే ఆగస్టు 21న నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ విడుదల కానుంది. నాని ఫామ్‌లో ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ‘భోగి’ విడుదలైన రెండు వారాల తర్వాత, సెప్టెంబర్ 11న రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రణబలి’తో థియేటర్లలోకి రానున్నారు.

ఒకవైపు నాని ‘క్లాస్ + మాస్’ హైప్, మరోవైపు విజయ్ దేవరకొండ క్రేజ్ మధ్యలో ‘భోగి’ బిగ్ ఫైట్ ని ఎదురుకోవాల్సి ఉంటుంది. నాని సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే రెండో వారంలో కూడా అది స్ట్రాంగ్‌గా ఉంటుంది. మరోవైపు విజయ్ సినిమా కోసం అప్పటికే ప్రమోషన్లు పీక్స్‌లో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘భోగి’ టీమ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే చాలా విభిన్నమైన, పవర్‌ఫుల్ కథతో సాలిడ్ టాక్ రాబట్టాల్సి ఉంటుంది. విభిన్నమైన కథాంశాలతో వచ్చే శర్వానంద్, ఈసారి ‘భోగి’తో ఆ ఇద్దరు స్టార్ల పోటీని తట్టుకుని ఏ మేరకు బాక్సాఫీస్ వద్ద నిలబడతారో చూడాలి. ఈ ముగ్గురు యంగ్ హీరోల మధ్య జరగబోయే ఈ బాక్సాఫీస్ వార్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • August movie releases 2026
  • Bhogi movie update
  • Nani The Paradise release
  • Sharwanand Bhogi
  • Sharwanand Bhogi release date

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : మళ్లీ డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌..

  • Suriya46 : సూర్య – వెంకీ అట్లూరి సినిమా టైటిల్ ను ప్రకటించిన మేకర్స్

  • Team India History: ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర.. ఆస్ట్రేలియాకి కూడా సాధ్యం కాలేదు!

  • Toxic : ‘టాక్సిక్’ కోసం రవి బస్రూర్ మ్యూజికల్ మ్యాజిక్..

  • Vegetable Market: మరోసారి తెరపైకి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం

  • Sanju Samson: సంజూ సెలబ్రేషన్ వివాదం.. భావోద్వేగంలో బిగ్ మిస్టెక్.. ఐసీసీ చర్యలు తప్పవా?

ట్రెండింగ్‌

  • Sanju Samson Record: సంజు శాంసన్‌ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!

  • Sanju Samson: ఈ రోజు కోసమే ఎదురుచూశా.. నా జీవితంలో ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేను!

  • The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్‌ కానున్నాయంటే..!

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions