Raghunandan Rao: హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ పార్టీపై స్పందించిన ఎంపీ రఘునందన్ రావు
- రాజ్ పాకాల ఫాంహౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీపై స్పందించిన ఎంపీ రఘునందన్ రావు
- ఫామ్‌హౌస్‌లో సీసీ ఫుటేజ్‌ను బయటపెట్టాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghunandan Rao: హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ పార్టీపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. శని, ఆదివారాలు వచ్చాయంటే రేవ్ పార్టీలు అని విచ్చల విడిగా డ్రగ్స్ దందా జరుగుతోందన్నారు. విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు, కొకైన్‌లు విచ్చల విడిగా తెచ్చి భాగ్య నగరంలో డ్రగ్స్ దందా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి హైదారాబాద్ శివార్లలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాం హౌస్‌లో అర్ధరాత్రి రేవ్ పార్టీ జరిగిందని వార్తలు వచ్చాయన్నారు. ఫామ్‌హౌస్‌లో సీసీ ఫుటేజ్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కొంతమంది పెద్దలను పోలీసులు పంపించినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. సీసీ ఫుటేజ్ ద్వారా నిజాలు వెల్లడవుతాయన్నారు. ఈ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ వ్యవహారంపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. ఆ వ్యవహారంలో ఎంతటి వాళ్లు ఉన్నా కఠినంగా శిక్షించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
Read Also: Raj Pakala: కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాం హౌస్‌లో రేవ్ పార్టీ!
Also Read
- US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
- CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
తాజావార్తలు
-
US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
-
CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
-
CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?