ShahRukhKhan: షారూఖ్‌ఖాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.. డిశ్చార్జ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటుడు షారూఖ్‌ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో డీహైడ్రేషన్‌కు గురి కావడంతో కేడీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో షారూఖ్‌ఖాన్‌ను వైద్యులు పరీక్షించాక డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితిపై మాత్రం కేడీ ఆస్పత్రి ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.
ఇది కూడా చదవండి: RR vs RCB: తడబడి తేరుకున్న ఆర్సీబీ.. ఆర్ఆర్ టార్గెట్ 173..
Also Read
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
షారూఖ్‌ఖాన్ ఆస్పత్రిలో చేరారని వార్త తెలియగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ప్రార్థించారు.
మంగళవారం అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా అహ్మదాబాద్ స్టేడియంలో షారూఖ్ సందడి చేశారు. చాలా ఉత్సాహంగా కనిపించారు. తన పిల్లలతో కలిసి సంబరాలు కూడా చేసుకున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ గెలిచాక జట్టు ఆటగాళ్లను కౌగిలించుకున్నారు. బుగ్గలపై ముద్దులు కూడా పెట్టారు.
ఇది కూడా చదవండి: Manam Re-Release : “మనం” మాకెంతో స్పెషల్ మూవీ..నాగార్జున స్పెషల్ వీడియో వైరల్..
తాజావార్తలు
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!