CPI Narayana : ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి బుస కొట్టింది.. తర్వాత సైలెంట్ అయ్యిందని, రేవంత్ కూల్చేయడం మంచిదే అని ఆయన అన్నారు. నాగార్జున మంచి నటుడు కావచ్చు.. కానీ కక్కుర్తి ఎందుకు అని ఆయన అన్నారు. సినిమా డైలాగులు కొట్టడం కాదు అని, బుకాయింపు మాటలు వద్దని.. క్షమాపణ చెప్పాలి నాగార్జున అని ఆయన అన్నారు. ఇన్నాళ్లు అనుభవించిన దానికి ప్రభుత్వంకి పరిహారం కట్టాలని, మల్లారెడ్డి.. పల్లా రాజేశ్వర్ రెడ్డి లు పతీవ్రత మాటలు మాట్లాడుతున్నారని నారాయణ మండిపడ్డారు. చెరువులు.. కాలువలు కబ్జా చేస్తే నీళ్లు కాలనీలకు వస్తున్నాయని, అర గంట వర్షం పడితే గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుందని, హైదరాబాద్‌లోని చెరువులు అంతా ఖాళీ చేయించాలన్నారు సీపీఐ నారాయణ. మా పార్టీ మద్దతు ఇస్తుందని, నోటరీతో సంతకాలు పెట్టించి కొన్న వాళ్ళ పట్ల ఆలోచన చేయండన్నారు.
PAK vs BAN: పాకిస్థాన్ పై మరుపురాని విజయాన్ని అందుకున్న బంగ్లాదేశ్..
Also Read
- Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
- Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
వాళ్ళ నుండి రెగ్యులరైజ్ అయిన చేయండని, లేదంటే పరిహారంగా మరేదైనా చోట ఇవ్వండన్నారు సీపీఐ నారాయణ. పేదలకు అమ్మిన్ వాళ్ళ పై.. అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి
రేవంత్ పులి మీద స్వారీ చేస్తున్నారని, దీన్ని కొనసాగించాలన్నారు. అంతేకాకుండా..’కొనసాగిస్తే ప్రజలు స్వాగతిస్తూ ఉంటారు. ఏకపక్షంగా కూల్చద్దు. కాంగ్రెస్ వాళ్ళ ది కూడా కూల్చండి. అక్రమంగా ఉంటే నేనే కులుస్త అని నాగార్జున సినిమా డైలాగులు కొడుతున్నాడు. ఇది సినిమా కాదు నాయనా. ఎంఐఎం వాళ్ళు అక్రమించినంత ఎవరు ఆక్రమించారు. వాళ్ళ వి కూడా కూల్చాలి. ప్రభుత్వ భవనాలు కూల్చడం ఎందుకు. సివిల్ ఇష్యూ లలో కోర్టుల విధానం మారాలి తప్పు చేసిన వాళ్ళే కోర్టుకు పోతారని, కోర్టుకు ఎవరు పోయినా తప్పు చేసినట్లే.. నిజాయితీ పరుడు ఫైట్ చేస్తారు’ అని ఆయన అన్నారు.
Lakhpati Didi: మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల వడ్డీ లేని రుణం.. ఇప్పుడే అప్లై చేసుకోండి
తాజావార్తలు
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!