Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Scary Effects Of Brown Recluse Spider Bite On A Woman Hospitalized Skin Peeling

Spider Bite Women: వామ్మో సాలె పురుగు కుడితే.. ఇలా తయారవుతారా..

Published Date :December 20, 2025 , 11:28 am
By Devarakonda Srikanth
  • సాలీడు కుట్టడంతో మహిళ శరీరంలో మార్పులు
  • పెరిగిన గుండె వేగం, తగ్గిన ఆక్సిజన్ స్థాయి
  • డిశార్జ్ అయిన తర్వాత పొలుసులుగా ఊడిపోయిన చర్మం
Spider Bite Women: వామ్మో సాలె  పురుగు కుడితే.. ఇలా తయారవుతారా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

వామ్మో! సాలె పురుగు కుడితే ఇంత భయంకరంగా ఉంటుందా? ఒక మహిళను సాలె పురుగు కట్టడంతో ఆమె శరీరంలో ఎన్నో తీవ్రమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గుండె వేగం అసాధారణంగా పెరిగి, శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా తగ్గాయి. చివరికి ఆమెను వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చింది. ఆసుపత్రి నుంచి డిశార్జ్ అయిన తర్వాత, ఆమె చర్మం పొలుసులా ఊడిపోతుందని ఆమె స్వయంగా తెలిపింది. ఈ షాకింగ్ అనుభవాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రపంచంతో పంచుకుంది, ఇది ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇచ్చిన వివరాల ప్రకారం, విషపూరిత గోధుమ రంగు సాలె పురుగు ఆమెను కట్టింది. ఆ క్రమంలో ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలై, వారాల పాటు చికిత్స పొందిన తర్వాత కూడా విష ప్రభావం ఆమె శరీరంపై స్పష్టంగా కనిపించేవి. 2025 మే 17న, ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మైనిటా ఎస్ పూర్తిగా కోలుకున్నానని తన అనుభవాన్ని పంచుకున్నారు.

అకస్మాత్తుగా ఒక గోధుమ రంగు సింగిల్ సాలె పురుగు ఆమెను కుట్టిందని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో రెండు వారాల పాటు ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చిందన్నారు. అనంతరం ఆమె శరీరం ఒక క్షణం సాధారణంగా ఉండేది కాదని, మరో క్షణం కుంచుకుపోవడం జరిగేదని వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో ఆమెకు కళ్లు తెరవలేకపోయానన్నారు. గుండె రేట్ చాలా రోజులపాటు 140 నుంచి 160 మధ్య ఉండి, ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా పడిపోయాయని చెప్పుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే.. ఆసుపత్రి నుంచి డిశార్జ్ అయిన తర్వాత తన చర్మం పాములా పొలుసులుగా ఊడిపోడం ప్రారంభమైందని ఆమె ఆవేదనను పంచుకున్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • brown recluse spider bite
  • severe spider bite
  • skin peeling after spider bite
  • spider bite effects
  • spider bite hospitalization

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions