రిటైల్ రుణాలపై ఎస్బీఐ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిటైల్ రుణాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రిటైల్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు వడ్డీ రేట్లను కూడా తగ్గించింది. పర్సనల్, పెన్షన్ లోన్ కస్టమర్లు ఏ ఛానల్ ద్వారా రుణం తీసుకున్నప్పటికీ వంద శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వ్యక్తిగత రుణ కోసం దరఖాస్తు చేసుకున్న ఫ్రంట్లైన్ హెల్త్ కేర్ వర్కర్స్కు 50 బేసిస్ పాయింట్ల ప్రత్యేక వడ్డీ రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని త్వరలోనే కారు, బంగారు రుణాల దరఖాస్తుదారులకూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
Also Read
- Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
- Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
తాజావార్తలు
-
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్కు తిప్పలు
-
Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
-
Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
-
Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
-
Lucky Plants: ధనలక్ష్మిని ఇంట్లోకి లాగేసే ‘లక్కీ ప్లాంట్స్’.. మీ తలరాత మారిపోవడం ఖాయం అంట!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!