Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ తొలి షో అప్పుడే!
- ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానున్న 'సరిపోదా శనివారం'
- ఎర్లీ మార్నింగ్ షోలు వేస్తున్నామని చిత్ర బృందం ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ వివేక ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రంలో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్రంతో నేచురల్ స్టార్ నాని మరోసారి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ రోజున తొలి ఆట ఎప్పుడు ఉంటుందా అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు 29న ‘సరిపోదా శనివారం’ ఎర్లీ మార్నింగ్ షోలు వేస్తున్నామని.. తొలి షో ఉదయం 7గంటలకు ప్రారంభమవుతుందని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ బుకింగ్స్ రేపు(మంగళవారం) ప్రారంభమవుతాయని తెలిపారు
Read Also: Allu Vs Mega War: అల్లు – మెగా ఫ్యామిలీ వార్ అస్థిత్వం కోసమేనా?
Also Read
- Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
నాని నటించిన ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ అడ్వాన్స్ సేల్స్‌తో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, అదితి బాలన్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ అందించారు.
తాజావార్తలు
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!