Sankranthiki Vasthunnam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ 2 కి లైన్ క్లియర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 సంక్రాంతి రేసులో నిలిచిన ఈ చిత్రం ఏకంగా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి వెంకీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ భారీ విజయం అందించిన ఉత్సాహంతో, ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు నిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్న వెంకటేష్, ఆ ప్రాజెక్ట్ పూర్తికాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సీక్వెల్‌ను పట్టాలెక్కించనున్నారు. వచ్చే ఏడాది జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందట.
Also Read : Ranbir – Alia Bhatt : ఇటలీ ఫర్నిచర్ నుండి టెర్రస్ గార్డెన్ వరకు.. రణబీర్–అలియా లగ్జరీ హోమ్ స్పెషల్స్
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ఈ సీక్వెల్ విడుదలపై కూడా చిత్ర యూనిట్ ఒక స్పష్టమైన క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగంలో వెంకటేష్ మార్క్ కామెడీ, అనిల్ రావిపూడి టేకింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సీక్వెల్లో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలతో పాటు సీక్వెల్లో మరో కొత్త హీరోయిన్ కూడా భాగం అయ్యే అవకాశం ఉందట. ఈ సినిమాతో వెంకీ సంక్రాంతి సెంటిమెంట్‌ను మరోసారి క్యాష్ చేయబోతున్నారనమాట.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!