Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Samsung Galaxy Z Flip 5 And Samsung Galaxy Z Fold 5 Price Leak In India Samsung Galaxy Z Flip 5 Specifications

Samsung Galaxy Z Flip 5 Price: శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 5, గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 5 ధర తెలిస్తే షాకే!

Published Date :July 15, 2023 , 9:25 am
By Sampath Kumar
Samsung Galaxy Z Flip 5 Price: శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 5, గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 5 ధర తెలిస్తే షాకే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Samsung Galaxy Z Flip 5 and Samsung Galaxy Z Fold 5 Price Leak in India: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’ రెండు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 5 (Samsung Galaxy Z Fold 5), శాంసంగ్ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 5 (Samsung Galaxy Z Flip 5) పేరుతో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేయనుంది. జూలై 26న జరిగే ఈవెంట్‌లో శాంసంగ్ ఈ రెండు ఫోన్‌లను ప్రదర్శించనుంది. లాంచ్‌కి ఇంకా కొంత సమయం ఉన్నా.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లపై పలు లీక్‌లు బయటికి వచ్చాయి. జెడ్‌ ఫ్లిప్‌ 5, జెడ్‌ ఫోల్డ్‌ 5 ఫోన్‌ల ధరలు తాజాగా వెల్లడయ్యాయి.

Samsung Galaxy Z Flip 5 Price:
శాంసంగ్ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 5 ధర భారత దేశంలో సుమారు రూ. 1,09,830గా ఉంటుందని లీక్‌ల ద్వారా వెల్లడైంది. ఇది మునుపటి మోడల్ శాంసంగ్ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 4 కంటే సుమారు రూ. 4,580 ఎక్కువ.గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 4 ధర 89,999. ఈ ఫోన్ బ్లూ, ప్లాటినం, లేత గోధుమ రంగు, నలుపు, లైట్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉండనుంది.

Samsung Galaxy Z Fold 5 Price:
శాంసంగ్ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 5 స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ. 1,73,960గా ఉంటుందట. మునుపటి మోడల్ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 4 కంటే రూ. 25,320 ఎక్కువ. గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 4 ధర భారతదేశంలో రూ. 1,54,999. ధరల పెంపును శాంసంగ్ పరిశీలిస్తోందని లీక్‌ల ద్వారా తెలుస్తోంది. అయితే భారతీయ ధర యూరోపియన్ మార్కెట్ల కంటే కొంచెం తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. జెడ్‌ ఫోల్డ్‌ 5 ధరలో 100 యూరోల పెరుగుదల ఉంటుందట. అంటే భారతదేశంలో దాదాపు రూ. 9,160.

Also Read: Yashasvi Jaiswal Century: సురేశ్‌ రైనా రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్‌గా యశస్వి జైస్వాల్ రికార్డు!

Samsung Galaxy Z Flip 5 Specifications:
గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 5 ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 ప్రాససర్‌, 4100 mAh బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్‌ 6.82 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌ను కలిగి ఉంటుంది. 12జీబీ ర్యామ్‌.. 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజీ సదుపాయం ఇందులో ఉండనున్నాయి. 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, సెల్ఫీ కోసం 12 ఎంపీ కెమెరా ఉండనుంది.

Samsung Galaxy Z Fold 5 Specifications:
శాంసంగ్ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 5లో స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 ప్రాససర్‌ ఉంటుంది. 4400 mAh బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఫోన్‌.. QXGA+ అమోలెడ్‌ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో వస్తోంది. ఇందులో 12జీబీ ర్యామ్‌ ఉండగా.. 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజీ సదుపాయంతో రానుంది. 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 64-మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్ మరియు 12-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

Also Read: WI vs IND: అశ్విన్ స్పిన్‌ మాయాజాలం.. తొలి టెస్టులో భారత్‌కు ఇన్నింగ్స్‌ విజయం!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • samsung
  • Samsung Galaxy
  • Samsung Galaxy Z Flip 5
  • Samsung Galaxy Z Flip 5 Price
  • Samsung Galaxy Z Flip 5 Specifications

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions