Samsung Galaxy Z Flip 5 and Samsung Galaxy Z Fold 5 Price Leak in India: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’ రెండు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 (Samsung Galaxy Z Fold 5), శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (Samsung Galaxy Z Flip 5) పేరుతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేయనుంది. జూలై 26న జరిగే […]