IND vs SA: శాంసన్ సెంచరీ.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
- భారీ స్కోరు చేసిన టీమిండియా
- 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసిన భారత్
- సౌతాఫ్రికా టార్గెట్ 203 రన్స్
- సెంచరీతో రాణించిన సంజూ శాంసన్ (107).
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌతాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 202 పరుగులు సాధించింది. భారత్ బ్యాటింగ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగాడు. దీంతో.. భారత్ భారీ స్కోరు చేయగలిగింది. శాంసన్ ఇన్నింగ్స్‌లో 10 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. 50 బంతుల్లో 107 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో.. ఒకే మ్యాచ్‌లో 10 సిక్సులు కొట్టి రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు.
Sleep: ఏ వయసు వాళ్లు ఎన్ని గంటలు నిద్రపోవాలి? పూర్తి జాబితా..
Also Read
- YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
- SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
- Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా 'వెజ్ సూప్' ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
భారత్ బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ (7) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకోగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (21) పరుగులతో పర్వాలేదనిపించాడు. తిలక్ వర్మ కూడా (33) పరుగులతో రాణించాడు. హార్ధిక్ పాండ్యా (2), రింకూ సింగ్ (11), అక్షర్ పటేల్ (7), అర్ష్‌దీప్ సింగ్ (5) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలింగ్‌లో చివరి 4 ఓవర్లు బౌలింగ్ చేసి టీమిండియా స్కోరును తగ్గించడంతో పాటు వికెట్లు పడగొట్టారు. దీంతో.. టీమిండియా 202 పరుగులు చేసింది. లేదంటే.. ఇంకా భారీ స్కోరు నమోదయ్యే అవకాశం కనిపించింది. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేశాడు. అతను మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. పాట్రిక్ క్రుగర్, పీటర్, కేశవ్ మహరాజ్, మార్కో జాన్సెన్ తలో వికెట్ సంపాదించారు. సౌతాఫ్రికా ముందు 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచారు.
Israel-Gaza: నెతన్యాహు ప్రభుత్వం కీలక నిర్ణయం.. గాజా దారి వదిలిపెట్టిన ఇజ్రాయెల్
తాజావార్తలు
-
YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!