Israel-Gaza: నెతన్యాహు ప్రభుత్వం కీలక నిర్ణయం.. గాజా దారి వదిలిపెట్టిన ఇజ్రాయెల్
- నెతన్యాహు ప్రభుత్వం కీలక నిర్ణయం
- గాజా దారి వదిలిపెట్టిన ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. హమాస్ అగ్ర నాయకులందరినీ అంతమొందించింది. ఇక గాజా పట్టణాన్ని ఐడీఎఫ్ సర్వనాశనం చేసింది. అయితే చాలా దినాలుగా యుద్ధం జరుగుతుండడంతో గాజాలోని సామాన్య ప్రజలు తిండి లేక నానా యాతన పడుతున్నారు. కొద్దిరోజులు స్వచ్ఛంద సంస్థలు ఆహారం పంపిణీ చేశాయి. అయితే కొన్ని నెలలుగా గాజాకు వెళ్లే దారులు మూసివేయబడ్డాయి. దీంతో ఆహారం అందక.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ఆకలితో అలమటిస్తూ నరకయాతన పడుతున్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ ఇచ్చే ప్రక్రియ మొదలవ్వాలి.. ఆర్టీజీ సమీక్షలో సీఎం
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
గాజాకు వెళ్లే దారులను ఇజ్రాయెల్ మూసేయడంతో ప్రపంచ దేశాల నుంచి నెతన్యాహు ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. రాజకీయ ఒత్తిడి కారణంగా ఐడీఎఫ్ కీలక నిర్ణయం తీసుకుంది. గాజాకు కొత్త మారాన్ని చూపెట్టింది. ఇందుకు సంబంధించిన రూట్‌ను వీడియో ద్వారా విడుదల చేసింది. ప్రస్తుతం గాజాకు దారి తెరవడంతో ఆహారం పంపిణీకి మార్గం సుగమైంది. ఇక నేరుగా స్వచ్ఛంద సంస్థలు ఆహారాన్ని తీసుకెళ్లి పంపిణీ చేయొచ్చు. ఇప్పటికే గాజా వాసులు ఆకలితో అలమటిస్తున్నారు. తాజాగా రహదారి ఓపెన్ కావడంతో వారి కష్టాలు తీరే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Foods- Cancer : రోడ్ సైడ్ టిఫెన్ చేస్తున్నారా? అయితే మీకు క్యాన్సర్ తప్పదు..!
అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లింది. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. హమాస్ అంతమే లక్ష్యంగా ఆ నాటి నుంచి ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే గాజా పట్టణం నాశనం అయింది. అలాగే హమాస్ నాయకులను కూడా అంతం చేసింది. ఇదిలా ఉంటే అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. తాను వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టేలోపు.. గాజాలో యుద్ధాన్ని ముగించాలని ఇజ్రాయెల్‌కు సూచించింది. ఆ దిశగానే నెతన్యాహు ప్రభుత్వం దూసుకెళ్తోంది.
In accordance with the directive from the political echelon and as part of the effort to increase the volume and routes of aid to Gaza, the IDF via @cogatonline and the Southern Command, is preparing to open the Kissufim crossing.
The introduction of humanitarian aid through the… pic.twitter.com/JsW4MmnOvJ
— Israel Defense Forces (@IDF) November 8, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు