Prabhas : డార్లింగ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. సలార్ స్పెషల్ షోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas : ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ హీరో అంటే ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు నుంచి వెళ్లి బాలీవుడ్ ను సైతం బీట్ చేసి టాప్ లోకి దూసుకెళ్లాడు ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ఆయన నటించిన ప్రతి సినిమా భారీ బడ్జెట్ కావడం గమనార్హం. ఇటీవల సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్లను సొంతం చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ‘రీ-రిలీజ్’ ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోల బర్త్ డే రోజున గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాలను థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. రీ-రిలీజ్‌లో కూడా కలెక్షన్లు బాగుండడంతో నిర్మాతలు కూడా వరుసగా సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇటీవల మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన ‘మురారి’ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రెండు సూపర్ హిట్ సినిమాలను రీ-రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.
Read Also:Ponguleti Srinivas Reddy : అర్హులైన రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం
Also Read
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
అక్టోబర్ 23న ‘రెబల్ స్టార్’ ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటించిన సినిమాలను రీ-రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. 2010లో రిలీజ్ అయి ప్రభాస్ కెరీర్‌ను మలుపుతిప్పిన ‘డార్లింగ్’ సినిమాను రీ-రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అలానే ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ కూడా రీ-రిలీజ్ కానుంది. 2002లో విడుదలైన ఈ సినిమా కూడా హిట్‌గా నిలిచింది. డార్లింగ్, ఈశ్వర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలిసి ప్రభాస్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయి భారీ హిట్ అందుకున్న ‘సలార్’ సినిమాను కూడా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ షోలు వేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కి ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో హీరోగా ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫౌజీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమా కూడా లైన్లో ఉంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు.
Read Also:Off The Record : తెలంగాణ సీపీఐలో అసలేం జరుగుతోంది..?
తాజావార్తలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..