Sajjanar Twitter Hacked : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjanar Twitter Hacked : ప్రముఖ సంస్థలు, సినీ, రాజకీయ ప్రముఖుల సోషల్‌మీడియా ఖాతాలు హ్యాక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని టీఎస్‌ఆర్టీసీ సంస్థ ధృవీకరించింది. వరుస ట్విట్టర్ల హ్యాక్ లు కలకలం సృష్టిస్తున్నాయి. ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్నాక.. ఆర్టీసీ ఎండీ ట్విట్టర్ హ్యాండిల్ ను చాలా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఓ వైపు ఆర్టీసీ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు చూపు ఆర్టీసీపై పడింది.
Read Also: DR.Laxman: ఐదు లక్షల కోట్ల అప్పు.. ఏంటని ప్రశ్నిస్తే అరెస్టులు
Also Read
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
అకౌంట్లను హ్యాక్ చేసిన నేరగాళ్లు.. ట్విట్టర్ హ్యాండిల్‌ను మార్చారు. ఆర్టీసీ ఎండీ స్థానంలో ఫ్రాంక్లిన్ అని పేరు మార్చి డీపీలో కోతి ఎమోజీని ఉంచారు. హ్యాక్ చేసిన అనంతరం వరుస పోస్టులు కూడా చేశారు. హ్యాక్ అయిన సంగతి గుర్తించిన ఆర్టీసీ టెక్నికల్ టీమ్ అధికారులు రంగంలోకి దిగారు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురికావడం చాలా దురదృష్టకర సంఘటన అని టీఎస్‌ఆర్టీసీ పేర్కొంది. ప్రస్తుతం సదరు అకౌంట్ నుంచి ఎటువంటి ట్వీట్లను చేయడం కానీ రిప్లై ఇవ్వడం కానీ జరగడం లేదని టీఎస్‌ఆర్టీసీ పీఆర్‌వో పేర్కొన్నారు. ట్విట్టర్ అకౌంట్‌ను పునరుద్ధరించే పనిలో ఉన్నామని , దీనికి ట్విట్టర్ సపోర్ట్ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
Read Also: Building Collapse : సిరియాలో కుప్పకూలిన భవనం.. 16మంది మృతి
తాజావార్తలు
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!