Sagar Canal : సాగర్ కాలువకి మళ్లీ గండి.. నీటి విడుదల నిలిపివేత
- సాగర్ కాలువకి గండ్లు పూడ్చిన అధికారులు
- కాలువకి నీళ్ళు విడుదల
- మళ్లీ కాలువ కి బుంగ
- మళ్లీ నీటి విడుదల నిలిపివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలేరు నుంచి సాగర్ కాలువలకి గత నెలలో వచ్చిన వరదల వల్ల గండ్లు పడటంతో ఆ గండ్లని పూడ్చివేశారు. అయితే గండ్లను పూడ్చి నీళ్లు విడుదల చేసినప్పటికీ వెంటనే మళ్ళీ గండి పడింది. దీంతో మళ్ళీ నీటి విడుదలని నిలిపివేశారు. గత నెల 30 ,31 తేదీల్లో భారీ ఎత్తున ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చాయి. ఈ వరదలు తో పాలేరు నుంచి దిగువకి నాగార్జునసాగర్ కాలువల కు గండ్లు పడ్డాయి. పాలేరు వద్ద ఒకే చోట మూడు చోట్ల సాగర్ కాలువలకు భారీ గండ్లు పడ్డాయి .అయితే ఈ గండ్లని పూడ్చటంలో అధికార యంత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. గండ్లని వెంటనే పూడ్చిరైతులకు సాగునీటిని ఇవ్వాలని ముగ్గురు మంత్రులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు కాంట్రాక్టర్లు చాలా నిర్లక్ష్యంగా పనులు చేశారన్న విమర్శలు ఉన్నాయి.
Cyber Fraud: అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షలు..! ట్విస్ట్ ఏంటంటే..?
Also Read
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
ఈ నేపథ్యంలో గత నెల 31 తారీఖు నాడు గండ్లు పడితే 20 రోజులైనప్పటికీ గంటలను పూడ్చలేకపోయారు. దీంతో సాగర్ ఆయకట్ట కింద పంటలు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులపై ఒత్తిడి పెరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం గండ్లను పూర్తి నేటిని విడుదల చేశారు .పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన మరుక్షణమే ఇంతకుముందు పడ్డ గండి సమీపంలోని మరొక బుంగ పడింది .దీంతో మళ్ళీ నీటి విడుదలని నిలిపివేశారు రేపు కాని మళ్లీ గండి పూడ్చివేత సాధ్యం కాదు. సాగర్ నీరు విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతో సాగర్ రాయకట్టు కింద రెండున్నర లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో పంట ఎండిపోయింది….
Bengaluru: బెంగళూర్‌లో మరో శ్రద్ధావాకర్.. ఫ్రిజ్‌లో 32 ముక్కలుగా మహిళ శరీర భాగాలు..
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!