Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Sachin Tendulkar Son Arjun Wedding Date Fixed March 2026

Arjun Tendulkar Wedding: సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలకు డేట్ ఫిక్స్..

Published Date :January 7, 2026 , 4:17 pm
By Shiva Ganesh
Arjun Tendulkar Wedding: సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలకు డేట్ ఫిక్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Arjun Tendulkar Wedding: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగడానికి డేట్ ఫిక్స్ అయ్యింది. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో సానియా చందోక్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. పలు నివేదికల ప్రకారం.. ఇప్పటికే వీరి పెళ్లికి డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. ఆగస్టు 2025లో అతి కొద్ది మంది సమక్షంలో ఈ ఇరువురు నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంతకీ వీరి పెళ్లికి ముహూర్తం ఎప్పుడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Road Accident: శబరిమల యాత్రికుల వాహనానికి ప్రమాదం.. హైదరాబాద్‌ వాసి మృతి..

పలు నివేదికల ప్రకారం.. అర్జున్ – సానియా చందోక్ వివాహం మార్చి 5, 2026 న జరగనుంది. వివాహానికి ముందు వేడుకలు మార్చి 3 న ప్రారంభమవుతాయి. సానియా విషయానికి వస్తే ఆమె ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు. అలాగే ఆమెకు సొంతంగా పెంపుడు జంతువుల సంరక్షణ బ్రాండ్ కూడా ఉంది. సానియా ఫ్యామిలీకి – టెండూల్కర్ కుటుంబానికి చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అర్జున్-సానియాల వివాహ వేడుకలు ముంబైలోనే జరుగుతాయని, ఈ వేడుకలకు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, క్రికెట్ ప్రపంచం నుంచి కొంతమంది మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంటుందని ఈ నివేదికలు పేర్కొన్నాయి.

ఇకపోతే అర్జున్ కెరీర్ విషయానికి వస్తే.. తను ఇటీవలే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు మారిన సంగతి తెలిసిందే. 2026 సంవత్సరం అర్జున్‌కు తన కెరీర్‌లో, వ్యక్తిగత జీవితంలో కూడా చిరస్మరణీయమైనదిగా ఉంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ కొత్త సీజన్‌కు ఒక పక్క సన్నద్ధమవుతూనే, పెళ్లి వేడుకలకు కూడా రడీ అవుతున్నారు చెబుతున్నారు.

READ ALSO: F&O Trading Loss: రూ.2.85 లక్షల జీతగాడు.. రూ.2 కోట్లు పోగొట్టుకున్నాడు! ఎలాగో చూడండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arjun Tendulkar Sania Chandok
  • Arjun Tendulkar wedding
  • cricket celebrity wedding
  • IPL Arjun Tendulkar news
  • Mumbai wedding news

తాజావార్తలు

  • Iran-Israel: ఇరాన్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడి.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు

  • Dhurandhar 2 Trailer :‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. బాక్సాఫీస్ వద్ద మళ్ళీ వసూళ్ల సునామీ గ్యారంటీ!

  • Gaddar Film Awards 2025: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025.. ఉత్తమ చిత్రం, విజేతల జాబితా ఇదే!

  • Adulterated Milk Tragedy: కల్తీ పాలు ఘటన.. మరో మహిళ మృతి.. 10కి చేరిన మృతుల సంఖ్య..!

  • Dera Baba: జర్నలిస్ట్ హత్య కేసులో డేరా బాబాకు ఊరట.. నిర్దోషిగా విడుదల

ట్రెండింగ్‌

  • India Playing XI vs NZ: ప్రపంచ కప్ ఫైనల్‌ జట్టులో కీలక మార్పు.. న్యూజిలాండ్ కు ఉచ్చు బిగుసుకున్నట్లే.!

  • అక్కడ వెంట్రుకలు కేవలం వయసు పెరగడం వల్లే కాదు.. వాటి వెనుక ఉన్న ప్రయోజనాలివే.!

  • Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్‌గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!

  • Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions