Russia: ఉక్రెయిన్ దాడిలో 89 మంది సైనికులే చనిపోయారు.. ప్రకటించిన రష్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: న్యూ ఇయర్ వేళ ఉక్రెయిన్ జరిపిన దాడిలో తమ సైనికులు 89 మంది ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతీయ రాజధాని డొనెట్స్క్‌లోని జంట నగరమైన మాకివికాలోని వృత్తి విద్యా కళాశాలలో నాలుగు ఉక్రేనియన్ క్షిపణులు తాత్కాలిక రష్యన్ బ్యారక్‌లను తాకినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారిక దర్యాప్తు ప్రారంభించినప్పటికీ, దాడికి ప్రధాన కారణం సైనికులు మొబైల్ ఫోన్‌లను అక్రమంగా ఉపయోగించడమేనని మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యన్ సైనికుల శిబిరమైన వొకేషనల్ కాలేజీ బిల్డింగ్‌పై పెద్ద ఎత్తున రాకెట్లతో దాడిచేసిన సంగతి తెలసిందే. ఈ ఘటనలో 300 నుంచి 400 మంది ప్రత్యర్థి సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే ఆ దాడిని ధ్రువీకరించిన రష్యా రక్షణ శాఖ.. మొదట 63 మంది సైనికులు మృతిచెందారని తెలిపింది.
Japan Offer: టోక్యోని వీడండి.. లక్షలు కొట్టేయండి.. జపాన్ ప్రభుత్వం ఆఫర్
Also Read
- Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
- Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
- Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై కేంద్రానికి కీలక ఆదేశాలు
- Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
తాజాగా క్షిపణి దాడుల్లో 89 మంది సైనికులు మృత్యువాత పడ్డారని ఓ ప్రకటన విడుదల చేసింంది. దాడికి ప్రధాన కారణం.. బిల్డింగ్‌లో ఉన్న సైనికులు అనుమతి లేకుండా మూకుమ్మడిగా సెల్‌ఫోన్లను వినియోగించడమేనని తెలిపింది. అమెరికా సెల్‌ఫోన్లను ట్రాక్ చేసిన ఉక్రెయిన్ దళాలు.. రష్యా సైనిక శిబిరంపై దాడికి పాల్పడ్డాయని చెప్పింది. దీనికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మంగళవారం వీడియో ప్రసంగంలో దాడి గురించి ప్రస్తావించలేదు, అందులో రష్యా తన అదృష్టాన్ని మెరుగుపరుచుకోవడానికి పెద్ద దాడిని ప్రారంభించనుందని అన్నారు. రష్యా సృష్టించిన ఆటుపోట్లను తిప్పికొట్టడానికి ఎంతవరకైనా సిద్ధమని.. దానిలో ఎలాంటి సందేహం లేదని జెలెన్స్కీ అన్నారు.
తాజావార్తలు
-
Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
-
Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
-
Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై కేంద్రానికి కీలక ఆదేశాలు
-
Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
-
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!