Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Rta Officers Inspection Of School Buses Going On In Rangareddy

School Buses: స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై కొనసాగుతున్న ఆర్టీఏ అధికారుల తనిఖీలు

Published Date :June 15, 2024 , 8:10 am
By Chandra Shekhar Pamena
  • రంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సులపై కొనసాగుతున్న ఆర్టీఏ అధికారుల దాడులు..
  • రాజేంద్రనగర్ మియాపూర్ ఇబ్రహీంపట్నం మేడ్చల్ ఉప్పల్లో తనిఖీలు..
  • పాఠశాల యజమానులకు చమటలు పట్టిస్తున్న రవాణాశాఖ అధికారులు..
  • రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 150 బస్సులపై కేసులు నమోదు..!
School Buses: స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై కొనసాగుతున్న ఆర్టీఏ అధికారుల తనిఖీలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

School Buses: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఫిట్ నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో వరుసగా తనిఖీలు చేస్తున్నారు. అయితే, గత మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లాలో పాఠశాల బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు కొనసాగుతున్నారు. రాజేంద్రనగర్, మియాపూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఉప్పల్ లో అధికారుల బృందం తనిఖీలు చేస్తున్నారు. విద్యార్ధులను రవాణా చేసే స్కూల్ బస్సులపై రవాణా శాఖ సీరియస్ గా వ్యవహరిస్తుంది. పాఠశాల యజమానులకు ఆర్టీఏ చమటలు పట్టిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఏ పాఠశాల బస్సు తిరిగినా తక్షణమే సీజ్ చేస్తున్నారు. ఇక, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 150 బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు.

Read Also: Kannappa : ప్రభాస్ కోసం రాసుకున్న కథను.. మేము తీసుకున్నాం : మోహన్ బాబు

అయితే, నూతన విద్యా సంవత్సరం ఈనెల 12నుంచి ప్రారంభం అయింది. స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అయ్యాయి. స్టూడెంట్స్ ను తరలించేందుకు స్కూల్‌ బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. వీటికి తప్పకుండా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉండాల్సిందే అని ఇప్పటికే ఆర్టీఏ అధికారులు చెప్పుకొచ్చారు. వాస్తవానికి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి పిల్లలను తీసుకెళ్లే వెహికిల్స్ కు ఫిట్‌నెస్‌ చేయించాల్సి ఉంది. ఇందుకోసం రవాణా శాఖ అధికా రులు వాహనాల సామర్థ్య పరీక్షల గడువు మే 15వ తేదీ వరకు ఇచ్చారు. ఒక వైపు విద్యాసంస్థలు ప్రారంభమైనా ఇంకా ఉమ్మడి జిల్లాలో 25 శాతానికి పైగా బస్సులకు ఫిట్‌నెస్‌ చేయించాల్సి ఉందని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Inspection
  • Rangareddy
  • rta officers
  • school buses
  • telangana

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions